సౌత్ జోన్ క్రికెట్ జట్టు
స్వరూపం
(South Zone cricket team నుండి దారిమార్పు చెందింది)
భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఒకటి.
రంజీ ట్రోఫిలో ఆడే 6 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : హైదరాబాద్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తముళనాడు.దులీప్ ట్రోఫిలో సౌత్ జోన్ మూడవ బలవంతమైన జట్టుగా రూపొందింది. నార్త్ జోన్ 17 సార్లు ట్రోఫిని గెల్చి ప్రథమ స్థానంలో ఉండగా, సౌత్ జోన్ 11 సార్లు గెలిచి మూడవ స్థానంలో ఉంది.
జట్టులోని ఆటగాళ్ళు
[మార్చు]| పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు | క్రికెట్ రకం | గమనికలు |
|---|---|---|---|---|---|---|
| Batsmen | ||||||
| మయాంక్ అగర్వాల్ | 1991 February 16 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | Vice-captain |
| హనుమ విహారి | 1993 October 13 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఆంధ్ర | ఫస్ట్ క్లాస్ | Captain |
| ఆర్ సమర్థ్ | 1993 January 22 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ | |
| తిలక్ వర్మ | 2002 November 8 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | హైదరాబాదు | ఫస్ట్ క్లాస్ | |
| సాయి సుదర్శన్ | 2001 October 15 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| సచిన్ బేబీ | 1988 December 18 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కేరళ | ఫస్ట్ క్లాస్ | |
| ప్రదోష్ రంజన్ పాల్ | 2000 December 21 | ఎడమచేతి వాటం | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ | ||
| సుయాష్ ప్రభుదేసాయి | 1997 December 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | గోవా | ఫస్ట్ క్లాస్ | |
| దేవదత్ పడిక్కల్ | 2000 July 7 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కర్ణాటక | లిస్ట్ ఎ | |
| రోహన్ కున్నుమ్మల్ | 1997 December 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | కేరళ | లిస్ట్ ఎ | |
| రోహిత్ రాయుడు | 1994 July 29 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | హైదరాబాదు | లిస్ట్ ఎ | |
| ఆల్ రౌండర్ | ||||||
| వాషింగ్టన్ సుందర్ | 1999 October 5 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| వికెట్ కీపర్లు | ||||||
| రికీ భుయ్ | 1996 September 29 | కుడిచేతి వాటం | ఆంధ్ర | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | ||
| ఎన్ జగదీశన్ | 1995 December 24 | కుడిచేతి వాటం | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | ||
| అరుణ్ కార్తీక్ | 1986 February 15 | కుడిచేతి వాటం | పాండిచ్చేరి | లిస్ట్ ఎ | ||
| స్పిన్ బౌలర్లు | ||||||
| సాయి కిషోర్ | 1996 November 6 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| దర్శన్ మిసల్ | 1992 September 11 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | గోవా | ఫస్ట్ క్లాస్ | |
| సిజోమన్ జోసెఫ్ | 1997 September 28 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | కేరళ | లిస్ట్ ఎ | |
| మోహిత్ రెడ్కర్ | 2000 September 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | గోవా | లిస్ట్ ఎ | |
| పేస్ బౌలర్లు | ||||||
| వి వైశాఖ్ | 1997 January 31 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| విద్వాత్ కావరప్ప | 1999 February 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| కేవీ శశికాంత్ | 1995 July 17 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ఆంధ్ర | ఫస్ట్ క్లాస్ | |
| వి కౌశిక్ | 1992 September 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| అర్జున్ టెండూల్కర్ | 1999 September 24 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | గోవా | లిస్ట్ ఎ | |
సౌత్ జోన్ తరఫున ఆడిన అంతర్జాతీయ ఆటగాళ్ళు
[మార్చు]- రోజర్ బెన్నీ
- ఎస్. వెంకటరాఘవన్
- సయ్యద్ అబిద్ అలీ
- మన్సూర్ అలీ ఖాన్ పటౌడి
- సయ్యద్ కిర్మాణీ
- బ్రిజేష్ పటేల్
- మ. ఎల్. జైసింహ
- అబ్బాస్ అలీ బేగ్
- మొహమ్మద్ అజహరుద్దీన్
- లక్ష్మీపతి బాలాజీ
- రాహుల్ ద్రవిడ్
- దినేష్ కార్తీక్
- అనిల్ కుంబ్లే
- వి. వి. ఎస్. లక్ష్మణ్
- శ్రీశాంత్
- జవగల్ శ్రీనాథ్
- వెంకటేష్ ప్రసాద్
- ప్రగ్యాన్ ఓజా
- భగవత్ చంద్రశేఖర్
- ఎరపల్లి ప్రసన్న
- క్రిస్ శ్రీకాంత్
- గుండప్ప విశ్వనాథ్
- సునీల్ జోషి
- మురళీ విజయ్
- విజయ్ భరద్వాజ్
- రవిచంద్రన్ అశ్విన్
- రాబిన్ ఉత్తప్ప
- కరుణ్ నాయర్
- మనీష్ పాండే
- స్టువర్ట్ బిన్నీ
- వినయ్ కుమార్
- అభినవ్ ముకుంద్
- అభిమన్యు మిథున్
- శ్రీనాథ్ అరవింద్
- విజయ్ శంకర్
- కె.ఎల్. రాహుల్
- కామరాజ్ కేసరి
- చంద్రశేఖర్ గణపతి
- బాబా అపరాజిత్
- ఎల్.టి. ఆదిశేష్
- లింగనాథ్ సుబ్బు
మూలాలు
[మార్చు]
| దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు |
|---|
| సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్ |