సన్ రైజర్స్ హైదరాబాద్

వికీపీడియా నుండి
(Sunrisers Hyderabad నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సన్ రైజర్స్ హైదరాబాద్
Sunrisers_Hyderabad.svg
సారధి: పాట్ కమ్మిన్స్
కోచ్: డేనియెల్ వెట్టోరీ
నగరం: హైదరాబాదు, తెలంగాణ
రంగు(లు): SRH
స్థాపన: 2012
స్వంత మైదానం: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం , హైదరాబాదు
యజమాని: కళానిధిమారన్
IPL జయాలు: 1 (2016)
CLT20 జయాలు: 0

సన్ రైజర్స్ హైదరాబాద్ 2012 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. రద్దయిన డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో 25 ఆక్టోబరు, 2012 న కొత్తగా వచ్చిన జట్టు. దీనిని సన్ నెట్‍వర్క్ వారు కొనుగోలు చేసారు. ఈ జట్టు 2016 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి విజేతగా నిలిచారు.[1]

జట్టు వివరాలు[మార్చు]

No. Name Nat Birth date Batting style Bowling style Signed year Salary Notes
Batsmen
22 Kane Williamson న్యూజీలాండ్ (1990-08-08) 1990 ఆగస్టు 8 (వయసు 33) Right-handed Right-arm off break 2015 6 మిలియను (US$75,000) Overseas
25 Shikhar Dhawan భారతదేశం (1985-12-05) 1985 డిసెంబరు 5 (వయసు 38) Left-handed Right-arm off break 2013 95 మిలియను (US$1.2 million)
31 David Warner ఆస్ట్రేలియా (1986-10-27) 1986 అక్టోబరు 27 (వయసు 37) Left-handed Right-arm leg break 2014 55 మిలియను (US$6,90,000) Overseas/Captain
Ricky Bhui భారతదేశం (1996-11-29) 1996 నవంబరు 29 (వయసు 27) Right-handed Right-arm leg break 2014 1 మిలియను (US$13,000)
Tanmay Agarwal భారతదేశం (1995-05-03) 1995 మే 3 (వయసు 28) Right-handed Right-arm leg break 2017 1 మిలియను (US$13,000)
All-rounders
5 Moisés Henriques ఆస్ట్రేలియా (1987-02-01) 1987 ఫిబ్రవరి 1 (వయసు 37) Right-handed Right-arm medium-fast 2014 10 మిలియను (US$1,30,000) Overseas
12 ఇర్ఫాన్ పఠాన్ భారతదేశం (1981-12-12) 1981 డిసెంబరు 12 (వయసు 42) Left-handed Slow left-arm orthodox 2016 70 మిలియను (US$8,80,000)
14 Deepak Hooda భారతదేశం (1995-04-19) 1995 ఏప్రిల్ 19 (వయసు 28) Right-handed Right-arm off break 2016 42 మిలియను (US$5,30,000)
28 Bipul Sharma భారతదేశం (1983-09-28) 1983 సెప్టెంబరు 28 (వయసు 40) Left-handed Slow left-arm orthodox 2015 1 మిలియను (US$13,000)
30 Ben Cutting ఆస్ట్రేలియా (1987-01-30) 1987 జనవరి 30 (వయసు 37) Right-handed Right-arm medium-fast 2016 5 మిలియను (US$63,000) Overseas
59 Vijay Shankar భారతదేశం (1991-01-26) 1991 జనవరి 26 (వయసు 33) Right-handed Right-arm medium 2016 3.5 మిలియను (US$44,000)
Mohammad Nabi ఆఫ్ఘనిస్తాన్ (1985-01-01) 1985 జనవరి 1 (వయసు 39) Right-handed Right-arm off break 2017 3 మిలియను (US$38,000) Overseas
Wicket-keepers
53 Naman Ojha భారతదేశం (1983-07-20) 1983 జూలై 20 (వయసు 40) Right-handed Right-arm medium 2014 5 మిలియను (US$63,000)
Eklavya Dwivedi భారతదేశం (1988-07-22) 1988 జూలై 22 (వయసు 35) Right-handed Right-arm wicket keeper 2017 7.5 మిలియను (US$94,000)
Bowlers
15 Bhuvneshwar Kumar భారతదేశం (1990-02-05) 1990 ఫిబ్రవరి 5 (వయసు 34) Right-handed Right-arm medium-fast 2014 42.5 మిలియను (US$5,30,000)
19 Rashid Khan ఆఫ్ఘనిస్తాన్ (1998-09-20) 1998 సెప్టెంబరు 20 (వయసు 25) Right-handed Right-arm leg break 2017 40 మిలియను (US$5,00,000) Overseas
34 Chris Jordan ఇంగ్లాండ్ (1988-10-04) 1988 అక్టోబరు 4 (వయసు 35) Right-handed Right-arm fast-medium 2017 5 మిలియను (US$63,000) Overseas
51 Barinder Sran భారతదేశం (1992-12-10) 1992 డిసెంబరు 10 (వయసు 31) Left-handed Left-arm fast-medium 2016 12 మిలియను (US$1,50,000)
64 Ashish Nehra భారతదేశం (1979-04-29) 1979 ఏప్రిల్ 29 (వయసు 44) Right-handed Left-arm medium-fast 2016 55 మిలియను (US$6,90,000)
90 Mustafizur Rahman బంగ్లాదేశ్ (1995-09-06) 1995 సెప్టెంబరు 6 (వయసు 28) Left-handed Left-arm fast-medium 2016 14 మిలియను (US$1,80,000) Overseas
120 Abhimanyu Mithun భారతదేశం (1989-10-25) 1989 అక్టోబరు 25 (వయసు 34) Right-handed Right-arm medium-fast 2016 3 మిలియను (US$38,000)
Siddarth Kaul భారతదేశం (1990-05-19) 1990 మే 19 (వయసు 33) Right-handed Right-arm medium-fast 2016 3 మిలియను (US$38,000)
Ben Laughlin ఆస్ట్రేలియా (1982-10-03) 1982 అక్టోబరు 3 (వయసు 41) Right-handed Right-arm fast-medium 2017 3 మిలియను (US$38,000) Overseas
Pravin Tambe భారతదేశం (1971-10-08) 1971 అక్టోబరు 8 (వయసు 52) Right-handed Right-arm leg break 2017 1 మిలియను (US$13,000)
మహమ్మద్ సిరాజ్ భారతదేశం (1994-03-13) 1994 మార్చి 13 (వయసు 30) Right-handed Right-arm fast-medium 2017 26 మిలియను (US$3,30,000)

2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20[మార్చు]

అర్హత పోటీ 1: చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా 2013 సెప్టెంబరు17, మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది.

అర్హత పోటీ 2:పీసీఏ స్టేడియంలో 2013 సెప్టెంబరు 18, బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు.

అర్హత పోటీ 3: సన్‌రైజర్స్ జోరుకు పగ్గాలు వేస్తూ 2013 సెప్టెంబరు 20, శుక్రవారం మొహాలీలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించడంతో ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్‌లో రైజర్స్ విఫలమైంది. ఈ గెలుపుతో క్వాలిఫయింగ్‌లో వోల్ట్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గినట్లయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేయగా, ఒటాగో 16.2 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధావన్ (10 బంతుల్లో 12; 1 సిక్స్) తో పాటు పార్థివ్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు), సమంత్రే (8) వెంట వెంటనే వెనుదిరగడంతో రైజర్స్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

మూలాలు[మార్చు]

  1. Eenadu (8 May 2023). "లాస్ట్‌ బాల్ థ్రిల్లర్‌.. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ రికార్డులివీ." Archived from the original on 8 May 2023. Retrieved 8 May 2023.

బయటి లంకెలు[మార్చు]