చర్చ:అంగీరసులు
పేరు
[మార్చు]అంగిరసుడు, అంగీరసుడు. ఇందులో ఏది సరైన పేరు? --వైజాసత్య (చర్చ) 03:53, 20 నవంబర్ 2014 (UTC)
అంగిరసుఁడు వ్యాస విలీనం
[మార్చు]అంగిరసుఁడు వ్యాసంలోని అంశమంతా 2007 లో సృష్టించబడిన ఈ వ్యాసంలో యున్నందున ఇందులో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 11:13, 2 ఏప్రిల్ 2014 (UTC)
అంగిరసుఁడు వ్యాస చరిత్ర
[మార్చు]- (ప్రస్తు • గత) 11:11, 2 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (190 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 11:11, 2 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (62 బైట్లు) (-2,301) . . (అంగిరసుడు వ్యాసంలో విలీనం చేసితిని) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:25, 31 మార్చి 2014 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,363 బైట్లు) (+51) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 23:55, 25 ఫిబ్రవరి 2014 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,312 బైట్లు) (+2) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 23:50, 25 ఫిబ్రవరి 2014 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,310 బైట్లు) (+71) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 15:48, 25 ఫిబ్రవరి 2014 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,239 బైట్లు) (+32) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 15:47, 25 ఫిబ్రవరి 2014 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (2,207 బైట్లు) (+59) . . (వర్గం:పురాణ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 15:46, 25 ఫిబ్రవరి 2014 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,148 బైట్లు) (+2,148) . . (కొత్త పేజీ: 1. బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి,...) (కృతజ్ఞత తెలుపు)
ఈ పేజీకి అయోమయనివృత్తి మూస తగదు
[మార్చు]ఈ పేజీకి అయోమయనివృత్తి మూస తగదు.అయోమయనివృత్తికి అవసరమైన శీర్షికలు ఒక్కటి కూడా లేదు.ఈ పేజీలో కేవలం అంగీరసులు వంశ వివరాలు మాత్రమే ఉన్నవి.అంగీరస మహర్షి అనే శీర్షికతో మరొక వ్యాసం ఉంది.ఆ వ్యాసం పరిశీలించగా అతను ఈ వంశానికి మొదట మూల పురుషుడు అని తెలుస్తుంది.ఆంగ్ల వ్యాసంలో రెండు వ్యాసాలు ఉన్నాయి.ఒకటి అంగీరస మహర్షి కాగా, రెండవది అంగిరిస్ అనే వ్యాసం ఉంది.దీనికి ఉన్న అయోమయనివృత్తి మూస తొలగించి, దీనిని మొదటిపేరుబరితో ఆంగ్ల వ్యాసం అంగీరిస్ కు వికీడేటా లింకు కలిపాను.మొదటి పేరుబరికి తగిన మూలం కూర్పు చేసాను. ఈ రెండు వ్యాసాలకు, అంగీరస, అంగీరస గణ గోత్ర ప్రవరణలు అనే మరో రెండు వ్యాసాలకు అంగీరస (అయోమయనివృత్తి) అనే పేజీ సృష్టించి దానిలే చేర్చాను.ఈ మార్పులు వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి ప్రాజెక్టులో భాగంగా చేయటమైనది. యర్రా రామారావు (చర్చ) 10:30, 15 ఏప్రిల్ 2023 (UTC)