చర్చ:కార్మిక విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


తెలుగు సినిమా ప్రకటనలు దొరికే మార్గాలు[మార్చు]

@Chaduvari గారూ, నమస్తే. ఈ వ్యాసంలో తమిళ బొమ్మ తప్పనిసరై చేర్చినట్టున్నారు. తెలుగు బొమ్మ దొరకడానికి నాకు తెలిసి కొన్ని మార్గాలు ఉన్నాయి:

  1. ఏపీ ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ కి వెళ్ళి, ఈ సినిమా విడుదలైన తేదీన (ప్లస్ ఒక వారం తర్వాత వరకూ) ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రపత్రిక కానీ పుటలు తెరిచి చూస్తే మీకు ప్రకటన దొరికవచ్చు. ఇదే పద్ధతిలో మిగిలిన సినిమాలకు కూడా ట్రై చేయవచ్చు.
  2. indiancine.maని మనసు వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేశారు. అక్కడికి వెళ్ళి సినిమాను వెతికి డాక్యుమెంట్లు చూస్తే పాటల పుస్తకమో, ప్రకటనలో దొరుకుతాయి. ఇది కాకపోతే మిగిలినవాటికి పనికివస్తుంది.

ఇవి ఎలాగూ 60 ఏళ్ళు గడిచినవే కనుక మనం కామన్సులో పీడీ ఇండియా కింద అయినా ఎక్కించవచ్చు, వాళ్ళు అమెరికన్ చట్టాల బట్టి ఇబ్బందిపెడతారనుకుంటే ఇక్కడే పబ్లిక్ డొమైన్ కింద ఎక్కించవచ్చు. ఇదీ నా ఉచిత సలహా. పవన్ సంతోష్ (చర్చ) 02:36, 27 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s గారూ, ఆ బొమ్మను తమిళ వికీ నుండి దింపి తెచ్చినది. ప్రెస్ అకాడమీ లింకు గురించి తెలుసునండి. దాన్లోని పత్రికలను మూలాలుగా వాడుతూనే ఉంటానండీ. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 04:21, 27 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]