చర్చ:జార్ఖండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జార్ఖండ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

అనువాదం[మార్చు]

  • mentally challenged - దీనికి అనువైన తెలుగు పదం ఏమిటి?
  • Map - దీనికి అనువైన తెలుగు పదం ఏమిటి?

కాసుబాబు 17:41, 23 డిసెంబర్ 2006 (UTC)

భారత దేశ పటం[మార్చు]

మనం వికీ లో వాడే భారత దేశ పటంలో కాశ్మీరు లోని కొంత భాగం పాక్ మరియు చైనా లలో భాగంగా చూపుతున్నాం.. ఇది సిగ్గు చేటు.... నిజానికి ఆ భాగాలు వారి ఆధీనం లోనే ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ మన ప్రభుత్వం ముద్రించే మ్యాపులలో ఇలా ప్రత్యేకంగా చూపించడం జరగదు.... మనం ఇలా ఆ భాగాలు ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం... ఏ దేశంలోనూ ఇలా వ్యవహరించరు... మన కర్మ... దయ చేసి ఆ భాగాలను ప్రభుత్వ మ్యాపుల ప్రకారంగా చూపించండి... చైనా ని చూడండి.... ఏకంగా తైవాన్ దేశాన్ని తన దేశంలో భాగంగా చూపుతుంది... అర్ధం చేసుకుని ఆ మ్యపులను సరిచేస్తారని మనవి. --శశికాంత్ 16:30, 27 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ, భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో లేదు. మరే ప్రభుత్వ ఆధీనంలో కానీ పనిచెయ్యదు. చట్టబద్దంగా అయితే సమాచారం, సంస్థ, అమెరికాలో స్థితమైనవి కాబట్టి అమెరికా చట్టాలను పాటించాలి. అమెరికాకు ఎలాగూ భారతసరిహద్దుల గురించి ఎలాంటి చట్టాలు చేసే హక్కులేదు. వికీని నడిపించేదల్ల్లా వాస్తవాన్ని ప్రతిఫలించడమే. మీరు పైన ఒప్పుకున్నట్టు ఈ పటం ఆ వాస్తవాన్ని చూపిస్తుందంతే. వికీపీడియాలో ఎక్కడా తైవాన్ చైనాలో భాగంగా చూపించలేదని అనుకుంటున్నాను --వైజాసత్య 05:04, 28 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మెరుగైన పేరు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఉత్తర రాష్ట్రము గనుక దేవనాగరిలో వారు తమ పేరు వ్రాసుకున్న విధానాన్ని అనుసరించి ఝార్ఖండ్ అని మారిస్తే బాగుంటుంది. ఝార్ అనగా అడవి అట. దీన్ని ఎలా వ్రాసారో తెలిస్తే చెప్పగలరు. Inquisitive creature (చర్చ) 15:22, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఝార్ఖండ్ అనే శీర్షిక దారిమార్పు చేసి ఉంది.ఝార్ఖండ్ కన్నా గూగుల్ ఫలితాలు జార్ఖండ్ అనే శీర్షికకు ఎక్కువ ఫలితాలు చూపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 05:20, 10 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగైతే ఈ పేరు తప్పు కానీ మన జనాలు అదే ఎక్కువ వాడుతున్నారని ఇలా ఉంచడము జరిగిందని వ్యాసములో ఒక వివరణ ఉంటే బాగుంటుందేమో. చదివేవారు తికమక పడగూడదు కదా Inquisitive creature (చర్చ) 08:04, 13 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Inquisitive creature@యర్రా రామారావు గారు పరభాషా నామవాచకాలు తెలుగులో వాడేటప్పుడు కొన్ని మార్పులకు గురవుతాయి. అందువలన ఇప్పటికే దారిమార్పులున్నాయి కాబట్టి, తికమక పడకుండా, ప్రవేశికలో రెండో పేరు కూడా వచ్చేటట్లు సరిచేశాను. అది సరిపోతుందేమో పరిశీలించండి. అర్జున (చర్చ) 06:44, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జనరావు గారూ నాకైతే అభ్యంతరం లేదు. యర్రా రామారావు (చర్చ) 06:51, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]