చర్చ:డీవీడీ ప్లేయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుండాయ్ DVD ప్లేయర్, ప్రక్కన దాని రిమోట్ కంట్రోలర్
ఒక ఫిలిప్స్ DVD ప్లేయర్

డీవీడీ ప్లేయర్ అనేది డీవీడీలు లేదా డిజిటల్ వీడియో డిస్కులను ప్లే చేసే ఒక పరికరం. డీవీడీ ప్లేయర్ ప్రజలు స్వంతంగా కలిగి ఉండే అత్యంత సాధారణ వినోదాంశాలలోని ఒకటి. ఇది ప్రజలు ఇంట్లో సినిమాలు చూడటానికి అత్యంత సాధారణ మార్గం. మొట్టమొదటి DVD ప్లేయర్‌ను సోనీ మరియు పసిఫిక్ డిజిటల్ కంపెనీ సృష్టించింది, దీనిని నవంబర్ 1, 1996 న జపాన్‌లో విడుదల చేసారు. DVD ప్లేయర్ తరువాత మార్చి 19, 1997 న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయబడింది. డీవీడీ ప్లేయర్‌లో వీడియోలు, ఆడియోలు, ఫోటోలు, అనేక ఇతర డిజిటల్ ఫైళ్ళను ప్లే చేయుటకు నేడు ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను, సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయుటకు డీవీడీ ప్లేయర్ ను ఉపయోగిస్తారు.

  • 04:44, 18 మే 2020‎ YVSREDDY చర్చ రచనలు‎ 2,090 బైట్లు +2,090‎ ←Created page with 'File:Hyundai HY-DV805 20100701.jpg|thumb|230px|హుండాయ్ DVD ప్లేయర్, ప్రక్కన దాని రిమోట్ కంట...'

వ్యాసం మళ్ళీ సృష్టించడం గురించి[మార్చు]

2016 నుంచి ఏక వాక్య వ్యాసంగా ఉండడంతో 2020, మే 8న తొలగింపు ప్రతిపాదనలో పెట్టి వారం రోజులు సమయం ఇచ్చినా వాడుకరి ఎలాంటి మార్పులు చేయకపోవడంతో మే 17వ తేదీ రాత్రి ఈ వ్యాసం తొలగించబడింది. ప్రతిపాదనలో ఉన్నప్పుడు ఈ వ్యాసం గురించి చర్చ చేయని సదరు వాడుకరి, వ్యాసాన్ని తొలగించిన మరుసటి రోజు (మే 18న) మళ్ళీ ఈ వ్యాసాన్ని సృష్టించి మొలకగానే వదిలేసారు. చాలా వ్యాసాలకు ఇలానే చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇవ్వబడింది, అయినా వాడుకరిలో మార్పు లేదు. ఈ వాడుకరి చేష్టల వల్ల వికీపీడియా నియమాలు దారి తప్పుతున్నాయి, వికీపీడియా నిర్వహణ కూడా సమస్యగా మారింది. కాబట్టి, ఈ వాడుకరిపై కఠిన చర్యను (నిరోధం) తీసుకుంటేనే మంచిది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:40, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj Vangari గారూ, నిర్వాహకులు ఎన్ని సార్లు చెప్పినా తొలగింపు చర్చలలో పాల్గొనకుండా తోలగించిన వరకు వేచి చూసి మరల మొలకనే సృష్టిస్తున్న ఈ వాడుకరిని కొంత కాలం పాటు నిరోధం విధించాలి. కె.వెంకటరమణ (చర్చ) 13:18, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు ప్రతిపాదన పెట్టినప్పుడు ఉన్న సమాచారం ఇది[మార్చు]

హుండాయ్ DVD ప్లేయర్, ప్రక్కన దాని రిమోట్ కంట్రోలర్
ఒక ఫిలిప్స్ DVD ప్లేయర్

డీవీడీ ప్లేయర్ అనేది డీవీడీలు లేదా డిజిటల్ వీడియో డిస్కులను ప్లే చేసే ఒక పరికరం. డీవీడీ ప్లేయర్ ప్రజలు స్వంతంగా కలిగి ఉండే అత్యంత సాధారణ వినోదాంశాలలోని ఒకటి. ఇది ప్రజలు ఇంట్లో సినిమాలు చూడటానికి అత్యంత సాధారణ మార్గం.


తొలగించినప్పుడు ఉన్న సమాచారం ఇది[మార్చు]

హుండాయ్ DVD ప్లేయర్, ప్రక్కన దాని రిమోట్ కంట్రోలర్
ఒక ఫిలిప్స్ DVD ప్లేయర్

డీవీడీ ప్లేయర్ అనేది డీవీడీలు లేదా డిజిటల్ వీడియో డిస్కులను ప్లే చేసే ఒక పరికరం. డీవీడీ ప్లేయర్ ప్రజలు స్వంతంగా కలిగి ఉండే అత్యంత సాధారణ వినోదాంశాలలోని ఒకటి. ఇది ప్రజలు ఇంట్లో సినిమాలు చూడటానికి అత్యంత సాధారణ మార్గం. మొట్టమొదటి DVD ప్లేయర్‌ను సోనీ మరియు పసిఫిక్ డిజిటల్ కంపెనీ సృష్టించింది, దీనిని నవంబర్ 1, 1996 న జపాన్‌లో విడుదల చేసారు. DVD ప్లేయర్ తరువాత మార్చి 19, 1997 న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయబడింది. డీవీడీ ప్లేయర్‌లో వీడియోలు, ఆడియోలు, ఫోటోలు, అనేక ఇతర డిజిటల్ ఫైళ్ళను ప్లే చేయుటకు నేడు ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను, సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయుటకు డీవీడీ ప్లేయర్ ను ఉపయోగిస్తారు. [[వర్గం:ఆడియో ప్లేయర్లు]] [[వర్గం:వినోదం]] [[వర్గం:ఆడియో ప్లేయర్లు]] [[వర్గం:వినోదం]]


  • అందుకనే నిర్వాహకులు (ముఖ్యంగా Pranayraj Vangari గారూ) ఏదైనా వ్యాసాన్ని తొలగించే ముందు ఆ వ్యాసంలో మార్పులు ఏమైనా జరిగివున్నాయోమో గమనించగలరు అని పైన వ్రాసాను. ఈ వ్యాసంలో మూలాలు చేర్చవలసివుంది. మూలాలను చేరుస్తాను.
  • మొలక స్థాయి దాటి మంచి వ్యాసాలుగా ఉన్న వ్యాసాలను తొలగిస్తున్న Pranayraj Vangari గారిని ప్రస్తుతానికి మందలించండి చాలు. ఇంకా వినకుండా అలాగే మంచి వ్యాసాలను తొలగిస్తూ పోతే నిర్వాహకుడిగా పనికిరావు తొలగమన్నండి. YVSREDDY (చర్చ) 04:02, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YVSREDDY గారూ, తొలగింపు మూస పెట్టి వారం రోజులైనా మీనుండి తొలగింపుపై ఎటువంటి అభ్యంతరాలు గానీ, ఇంకా విస్తరిస్తానన్న విషయం గానీ ఆ పుటలో తెలియజేయలేదు. నిర్వహణలో భాగంగా Pranayraj Vangari తొలగించాడు. మీరు విస్తరించిన తరువాతైనా ఆ వ్యాసాన్ని వ్యాసంగా పరిగణించగలమా? బైట్లను పెంచారు కానీ ఎటువంటి మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. మీకేమైనా ఈ తొలగింపుపై అభ్యంతరాలుంటే తొలగింపు చర్చా పేజీలో తెలియజేయవచ్చు కదా. చర్చా పేజీలో తొలగింపు విషయంపై చర్చించండి. కానీ వ్యాసాన్నంతా ఇక్కడ యదాతథంగా చేర్చవలసిన పనేముంది. మీరు సంగ్రహంగా "మీరు తొలగింపు మూస పెట్టే సరికి ..... బైట్లు ఉంది. తరువాత నేను .... సమాచారం చేర్చాను." అని రాయవచ్చు కదా. కె.వెంకటరమణ (చర్చ) 04:34, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]