చర్చ:తమాషా లెక్కలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇవి కొన్ని లెక్కలు, వాటి సమాధానాలతో కూడిన వ్యాసంలా ఉంది. వాడుకరి:chaduvari గారూ దీనిని వ్యాసంగా పరిగణించవచ్చా? ➠ కె.వెంకటరమణచర్చ 11:17, 13 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@K.Venkataramana గారూ, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. దీన్ని వ్యాసంగా పరిగణించలేం అనే నా అభిప్రాయం కూడా. తమాషా లెక్కల "గురించి" రాస్తే ఉంచవచ్చు, కానీ ఇందులో వాటి "గురించి" ఏమీ లేదు, నేరుగా తమాషా లెక్కలే ఇచ్చారు, వాటికి సమాధానాలు రాసారు. ఇది గణితం అభ్యాసం చేసే వేదిక కాదు. లెక్కలు రాయకూడదు. కాబట్టి ఈ పేజీని తొలగించాలి అని నా అభిప్రాయం.__ చదువరి (చర్చరచనలు) 15:09, 13 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]