చర్చ:నాగసూరి వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీపీడియా వ్యాసంలా తిరగరాయాలి.[మార్చు]

వాడుకరి:స్వరలాసిక గారు, ఈ వ్యాసం వికీపీడియా వ్యాసంలా లేదు. వ్యాసం వ్యక్తిని ఏకపక్షదృక్కోణంగా, పొగడటమే ప్రధానంగా వున్నట్లుగా వుంది. మూలాలు ఇవ్వలేదు. కావున సరిచేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:40, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారూ! ఈ వ్యాసం చరిత్రను గమనిస్తే ఈ వ్యాసాన్ని రహమతుల్లా గారు 2008లో ప్రారంభించినట్లు అర్థమౌతుంది. నేను చివరిగా ఈ వ్యాసంలో మార్పులు చేసింది 2014లో. ఆ సమయంలో ఈ వ్యాసం వికీపీడియా వ్యాసం మాదిరిగానే ఉంది. తరువాత వేరే వాడుకరి (Geeta Maddali) ఈ వ్యాసంలో మార్పులు చేర్పులు చేయడంతో ఇలా తయారయ్యింది. మీరు కోరినట్లు ఈ వ్యాసాన్ని కొంత సమయం తీసుకుని సరిచేయడానికి ప్రయత్నిస్తాను. --స్వరలాసిక (చర్చ) 07:11, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ వ్యాసానికి మీ వాడుకరిపేజీలో లింకు ద్వారా చేరాను, కావున మీరు దీనిపై విశేష కృషి చేశారని పొరబడ్డాను. మీ మార్పుల రూపం కూడా పరిశీలించాను. నమ్మదగిన మూలాలు వుటంకించనందున మంచి నాణ్యతగల వ్యాసంగా పరిగణించలేము. మీరు తెలిపినట్లుగా వాడుకరి:Geeta Maddali గారిని కూడా పరిశీలించి సవరించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 07:23, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]