చర్చ:నిరుపమ రాఘవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈమె పేరు సరైనదేనా?[మార్చు]

ఈమె పేరు నిరుపమా రాఘవన్ అని ఇంగ్లీషు వికీపీడియాలో ఉంది. ఇంగ్లీషులోని నిరుపమా రాఘవన్ వ్యాసంలోని విషయాలు, ఈ వ్యాసంలోని అంశాలు సరిపోతున్నాయి. ఒక సారి ఈమె పేరును "అనుపమ"నా "నిరుపమ"నా అనేది నిర్ధారించుకోవాలి.--స్వరలాసిక (చర్చ) 01:38, 12 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అంతర్జాల మూలాల ఆధారంగా శీర్షికను మార్చాను.➤ కె.వెంకటరమణచర్చ 03:46, 12 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]