చర్చ:పందలపాడు సైదులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



విస్తరణ[మార్చు]

సైదులు గారి గూర్చి విస్తరించండి. రెండు వాక్యాలు రాస్తే ఎలా అర్థమవుతుంది..2012-12-04T06:00:54‎ Rojarani

దారిమార్పు రద్దు[మార్చు]

User:K.Venkataramana గారు, మీరు వ్యక్తి పేజీనుండి గ్రామపేజీకి చేసిన దారిమార్పు రద్దు చేశాను. విస్తరించని మొలకగా తొలగించాలంటే తొలగించవచ్చు. --అర్జున (చర్చ) 00:55, 13 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పేజీని దారిమార్పుగా చెయ్యొద్దు, తొలగించండి అని ఎందుకు అన్నారో స్పష్టత లేదు. గ్రామ పేజీలోని వ్యక్తికి సంబంధించిన విభాగానికి దారిమార్పు చేసారు. అందులో తప్పేం లేదు. మొలకను విస్తరించడమనేది అత్యుత్తమం. వేరే పేజీలో విలీనం చేసి, దారిమార్పుగా చెయ్యడమనేది రెండో ఉత్తమ పద్ధతి. ఇవేవీ కుదరనపుడు తొలగించక తప్పదెలాగూ. సముచితమైన విలీనం చేసాక కూడా, దాన్ని తిరగ్గొట్టేసి, కావాలంటే తొలగించండి అనడం చిత్రంగా ఉంది. ఆటోవికీబ్రౌజరు అనుమతి అడిగినవాళ్లకు అనుభవం లేదు కాబట్టి అనుమతి ఇవ్వొద్దు, వాళ్లకు నిర్వాహకత్వం ఇచ్చెయ్యండి కావాలంటే అని సలహా ఇచ్చినట్టుంది ఈ అభిప్రాయం. వెంకటరమణ గారు తొలుత చేసిన పనే సరైనదని నా అభిప్రాయం. అయితే పేజీని ఈసరికే తొలగించేసారు కాబట్టి మళ్ళీ తిరగదోడాలని నేనిప్పుడు చెప్పడం లేదు. కాకపోతే ఒక సూచన: మరొక వాడుకరి చేసిన మార్పులను, వెనక్కి తొరగ్గొట్టేటపుడు కాస్త ఆలోచించి, ముందుగా చర్చించి తీసెయ్యడం పద్ధతి, తొలగించాక చర్చించడం కాదు. మరీ ముఖ్యంగా -
  1. ఆ మార్పు చేసినది అజ్ఞాత కాదు, నమోదైన వాడుకరి. మరీ ముఖ్యంగా అనుభవజ్ఞుడైన వాడుకరి అయినపుడు
  2. మనం చేసే తిరగవేత ఎందుకు చేస్తున్నామో మనకే సరిగ్గా తెలీనపుడు
__చదువరి (చర్చరచనలు) 07:11, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వందల సంఖ్యలో వ్యక్తుల వ్యాసాలను విస్తరిస్తున్నా ఈ వ్యాసం విస్తరణకు ఎటువంటి సమాచారం దొరకనందున ఈ వ్యాసాన్ని గ్రామానికి కాకుండా గ్రామంలోని ప్రముఖుల విభాగానికి దారిమార్పు చేసితిని.--కె.వెంకటరమణచర్చ 07:19, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]