చర్చ:ప్రాచీన భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు మార్పు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ప్రాచీన భాష వ్యాసం పేరును భారతదేశ ప్రాచీన భాషలు అని మారిస్తే బాగుంటుందేమో. Inquisitive creature (చర్చ) 15:49, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, నేనూ మీతో ఏకీభవిస్తున్నాను. ఈ వ్యాసం భారతదేశంలో ప్రాచీన భాష హోదా అనే అంశం మీదనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు ఉంది. ప్రాచీన భాష అంటే ప్రపంచంలో ఉండే అన్ని భాషల గురించి రాయాలి. ఎంకెవరైనా అభిప్రాయం చెబుతారేమో చూసి అలాగే పేరు మారుద్దాం. - రవిచంద్ర (చర్చ) 17:22, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాచీన భాష శీర్షికకు అనుగుణంగా ఆంగ్లంలో Ancient language అనే వ్యాసం ఉంది.ప్రాచీన భాష శీర్షిక (యూనివర్షల్) అనేది ఈ వ్యాసం 2008లో సృష్టించినప్పటికి వికీడేటా లింకు కలపకపోవటం వలన ఈ అలోచన వస్తుంది.(లింకు కలిపాను) బహుశా ఈ వ్యాసంలోని విషయసంగ్రహంలో తేడా ఉంటే ఉండవచ్చు.రవిచంద్ర గారు ప్రస్తావించినట్లు ప్రాచీన భాష అంటే ప్రపంచంలో ఉండే అన్ని భాషల గురించి రాయాలి. భారతదేశ ప్రాచీన భాషలు శీర్షికకు ఆంగ్లలో Ancient languages of India అనుగుణమైన శీర్షిక ఆంగ్ల వికీపీడియాలో లేదు.కానీ Linguistic history of India అనే శీర్షికతో ఉంది.దీని ప్రకారం తెలుగులో భారతదేశ భాషా చరిత్ర, లేదా భారతదేశ ప్రాచీల భాషా చరిత్ర శీర్షిక అయిఉండాలి.అలాగే తెలుగులో భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు అనే వ్యాసం ఉంది.దీనికి ఆంగ్ల వికీపీడియాలో Languages with official status in India అనే వ్యాసం ఉంది.దీని మీద మరికొంతమంది అభిప్రాయం కోసం వేచిచూస్తే మంచిదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 17:58, 9 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో చాలా తక్కువ సమాచారమున్నప్పుడు, సరియైన పేరు ఏది చర్చించటం అంత ఉపయోగం కాదు. విస్తరించిన తరువాత చర్చించటం ఉపయోగం. అర్జున (చర్చ) 06:39, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]