చర్చ:ప్రోగ్రెస్ పబ్లిషర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కశ్యప్ గారూ, ఈ సంస్థను తెలుగులో "ప్రగతి ప్రచురణాలయం" అనే వారనుకుంటాను. వారి తెలుగు ప్రచురణల్లో అలాగే ఉండేదని గుర్తు నాకు. పరిశీలించగలరు.__చదువరి (చర్చరచనలు) 05:39, 5 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ అవునండి అయితే ఇది ఆంగ్ల అనువాదం , ఇందులోని విషయాన్ని బట్టి ప్రోగ్రెస్ అని వాడాను ఇంకా Publishers అని ఉండటం వలన శీర్షికలో ప్రచురణకర్తలు అని వాడాను లేదా ఏమైనా పేరు సూచించగలరు ..05:55, 5 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కశ్యప్ గారూ, మీరు రాసినది ప్రోగ్రెస్ పబ్లిషర్స్ గురించి అయితే "ప్రోగ్రెస్ పబ్లిషర్స్" అనే ఆ సంస్థ పేరే పేజీ పేరుగా ఉంచండి. ఒకవేళ "ప్రగతి ప్రచురణాలయం" గురించి రాసి ఉంటే ఆ పేరే పెట్టండి. __చదువరి (చర్చరచనలు) 06:10, 5 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ మీరు సూచించిన మార్పులు చేసాను పేజీని ప్రోగ్రెస్ పబ్లిషర్స్ కు తరలించాను , నెనర్లు : Kasyap (చర్చ) 06:27, 5 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"పురోగతి విదేశీ గ్రంథాలను రష్యన్ భాషలోకి అనువదించింది తద్వారా సోవియట్ పాఠకుల పెరిగినది" వాక్య అర్థం?