చర్చ:బమ్మెర పోతన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బమ్మెర పోతన వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


భాగవతం ఒక్క శ్రీకృష్ణుడి కథ మాత్రమే కాదు. మొత్తం దశావతారాలకు సంబంధించిన కథలతో బాటు, అంబరీషుడు, ధృవుడు, లాంటి భక్తుల కథలు కూడా ఉన్నాయి. భక్తుల కథలనే భాగవతంగా భావిస్తారని కూడా చదివాను. పలికెడిది భాగవతమట పలికించినవాడు రామభద్రుండట కదా?


నిజమే కానీ భాగవతమునందు శ్రీకృష్ణుని కథకు ఓ ప్రత్యేకత ఉన్నది మొత్తం అన్ని స్కంధాలలో ఇదే పెద్దది! 207.46.50.70 05:57, 14 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

విషయం[మార్చు]

ఈ వ్యాసంలో ఎక్కువగా పోతన రాసిన పద్యాలే ఉన్నాయి. పోతన గురించిన వ్యాసమే కాబట్టి ఉదాహరణకు రెండు మూడు పద్యాలు ఉంచి మిగతావన్నీ తీసివేయాలని భావిస్తున్నాను. మిగతా సభ్యులకు ఏదైనా అభ్యంతరాలుంటే తెలపండి. --రవిచంద్ర (చర్చ) 09:27, 3 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వినతి[మార్చు]

భక్త పోతనగారి గురించి వ్యాసములో ఆయన గురించి ఇంకా సమాచారాన్ని జతచేయాల్సిందిగా కోరుతూ.... పద్యాలు అలానే ఉంచగలరు.... త్రైలంగ

వినతి[మార్చు]

దయచేసి పద్యాలు తొలగించకండి. ఇంకా అద్బుత పద్యాలు అనేకం కలవు . అవి కూడా పెడదాం.... , భాను రెడ్డి 11:01, 1 ఆగష్టు 2012 (UTC)

==[మార్చు]

మహాకవి పోతన గారి సమాధి, ఆయన వ్యవసాయం చేసిన పొలం, బావి యింకనూ ఉన్నవి...

దయచేసి తెలుగువారు కనీసం యిపుడైన మేలుకుని వాటిని పరిరక్షించాలని కోరుతున్నాను

== మొన్నీమధ్యే బమ్మెర వెళ్ళాను. పోతన గారి సమాధి, బావి శిథిలమైపొయాయి. అక్కడకు కారు వెళ్ళలేదు. ప్రభుత్వం కట్టిన గుడి పక్కనున్న గది (some kind of a hall)..కర్రాళ్ళు కలిసి బీర్లు తాగడానికి వాడుకుంటున్నారు. తెలుగే యెన్నిరోజులు బ్రతుకుతుందో అన్నట్టుగా ఉంటే, పోతనగారి సమధేమి లెక్క? I left that place with a very bad feeling. How many of the new generation kids know to read prose and how many of them can ever read/enjoy Pothana's poetry? Let's take this treasure to our graves gracefully. --122.169.142.155 16:23, 24 అక్టోబరు 2015 (UTC) ==[ప్రత్యుత్తరం]

పోతన పద్యాలు[మార్చు]

సగం గ్రాంధికము సగం వ్యావకహారికము[మార్చు]

ఈ వ్యాసము సగం గ్రాంధికము సగం వ్యావకహారికములొ ఉంది. సమగ్రమైన పరిశోధన చేసి వ్యాసాన్ని మారుస్తాను. వ్యాసాన్ని వేరే చోట నుంచి సరాసరి కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది. Tpathanjali (చర్చ) 06:52, 11 ఫిబ్రవరి 2020 (UTC) పతంజలి టి[ప్రత్యుత్తరం]