చర్చ:రేచుక్క (1955 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


విడుదల తేదీ[మార్చు]

ఈ సినిమా 1954లో వచ్చింది. సరిచేయగలరు. JVRKPRASAD (చర్చ) 04:54, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సినిమా విడుదల తేదీలో అయోమయం ఉన్నట్టుంది.
అయితే ఖచ్చితమైన తేదీ ఇదమిద్దంగా తేలే వరకూ సంవత్సరం అలా ఉంచి, తేదీని మార్చవచ్చు. — వీవెన్ (చర్చ) 16:03, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
గోల్కొండ పత్రిక ప్రతి లింకును చేర్చాను. అందులో స్పష్టంగా తేదీ ఉంది. ఆ రోజే విడుదల అని. పాత సినిమాల విడుదల తేదీల్లో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. సెన్సార్ ప్రమాణపత్రం ఇచ్చిన తేదీ తరువాతే సినిమా విడుదల తేదీ ఉంటుంది. ఇక కొన్ని సినిమాలు ఆ రోజుల్లో బొంబాయిలో ఒక రోజు, చెన్నై లో ఒక రోజు, హైదరాబాద్ లో ఒకరోజు, బెజవాడలో ఒక రోజు ఇలా వేరు వేరు తేదీల్లో విడుదలైన సందర్భాలున్నాయి. ఒక్కో సారి మనం విడుదల తేదీ అనుకున్నది రెండవ సారి రిలీజ్ అయిన తేదీ అయి ఉండవచ్చు కూడా. సెన్సార్ ప్రమాణపత్రం పది సంవత్సరాల చెల్లుబాటుతో ఉంటుందట. రీరిలీజ్ కోసం రెండవ సారి వెళ్ళినపుడు ఈ పది సంవత్సరాల కాలం చెల్లిపోతే మళ్ళీ కొత్తగా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలట. అందుకని 1977 ఉంది. ఈ సమాచారం మనసు వెంకటరాయుడు గారు అందించారు. పత్రిక వాకబును శ్యామనారాయణ గారిచ్చారు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:44, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కృతజ్ఞతలు! చాలా చోట్ల 54 ఉంది. ఆ అయోమయం కూడా తీరితే సరిపోతుంది. (వీడియోలో 77 అని అనిపించలా. బహుశా నేను దాన్ని 55గా చదవడానికి ప్రయత్నించానేమో!) — వీవెన్ (చర్చ) 14:09, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
1954లో ప్రదర్శనకు అనుమతించిన సినిమాల జాబితా (8వ పేజీ చివరి పంక్తి నుండి తెలుగు సినిమాలు) లో ఈ రేచుక్క సినిమా లేదు. కనుక విడుదల 55 లోనే అయివుండాలి. 55కి ఇలాంటి జాబితా దొరకలేదు. — వీవెన్ (చర్చ) 14:53, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మరో అయోమయం. గోలకొండ పత్రికలో అర్ధాంగి సినిమా కూడా విడుదల అని ఉంది. రెండు సినిమాల దర్శకుడూ పి. పుల్లయ్య. ఆ రోజు ఉగాది కాబట్టి రెండూ విడుదల అయివుండొచ్చు. కానీ అర్ధాంగి సినిమా విడుదల తేదీ జనవరి 26, 1955 అని ఆంగ్ల వికీలో ఉంది. — వీవెన్ (చర్చ) 14:50, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2:30 షో లో ఆ సినిమాని అప్పటి వరకూ విడుదల చేసి ఉండరు. మ్యాటినీగా మొదటి షో. ఇలా విడుదలలెన్నో.--రహ్మానుద్దీన్ (చర్చ) 05:47, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]