చర్చ:విషువత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విషువత్తు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


అక్షరబేదాలతో వేరే వ్యాసం ఉంది[మార్చు]

YesY సహాయం అందించబడింది

విషవత్తు అనే పేరుతో ఇంకో వ్యాసముంది. రెంటినీ కలపాలి. Inquisitive creature (చర్చ) 08:19, 13 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@:Inquisitive creature గారూ గుర్తించినందుకు ధన్యవాదాలు.ఇలాంటివి గుర్తించినప్పుడు విలీనం అనే మూసను కూర్పు చేయవచ్చు.నేను ఈ మూసను విషవత్తు, విషువత్తు వ్యాసాలలో కూర్పు చేసాను. గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 08:55, 13 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]