చర్చ:వృక్ష శాస్త్రీయ నామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొలగింపుపై పునరాలోచన[మార్చు]

వృక్ష శాస్త్రీయ నామం పేజి తొలగింపుపై పునరాలోచన చేయగలరు.-నాయుడు గారి జయన్న (చర్చ) 16:36, 23 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారి జయన్న గారూ, వ్యాసం మీరు సృష్ఠించనప్పటికీ 2012లో సృష్టించిన వ్యాసం 902 బైట్స్ తో 2014 నుండి ఉన్న మొలక వ్యాసాన్ని 8000 బైట్స్ అబివృద్ధికి తీసుకువచ్చి తెవికీ నాణ్యతను పెంపొందించటానికి మీరు చేయుచున్న కృషికి ధన్యవాదాలు.తొలగింపు మూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 14:19, 24 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ! తొలగింపు మూస తొలగించినందులకు ధన్యవాదాలు.--నాయుడు గారి జయన్న (చర్చ) 16:30, 25 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]