చర్చ:సరస్వతుల రామ నరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరులో సరసి చేర్చుట[మార్చు]

సరస్వతుల రామ నరసింహం గారు ప్రఖ్యాత కార్టూనిష్ట్, చిత్రకారులు. ఆయన కార్టూన్లు కానీ, బొమ్మలు కానీ "సరసి" అనే పేరుతో వేస్తారు. సరసి అనే పేరు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. ఎవరన్నా సరసి పేరుతో వికీపీడియాలో వెతికితే ఆయన పెజీ కనపడదు. అందువలన, నేను రిక్వెష్ట్ చేసేది ఏమంటే ఆయన పేరు సరస్వతుల రామ నరసింహం పక్కనే బ్రాకెట్ లో (సరసి) అని వ్రాస్తే బాగుంటుంది.

మీరు చెబుతున్నది సరైనదేనండి. అందుకే ఇక్కడ వికీపీడియాలో సరసి పేరుతో ఒక దారిమార్పు పేజీ ఉంది. ఆ పేజీకి వెళ్ళే పాఠకులను, తిరిగి ఈ పేజీకే (సరస్వతుల రామ నరసింహం) తీసుకువస్తుంది. ఆ విధంగా సరసి పేరుతో వెతికే పాఠకులు సరైన పేజీకే వస్తారు. వికీపీడియాలో "సరసి" కోసం వెతికి చూస్తే మీకు అర్థమౌతుంది. __చదువరి (చర్చరచనలు) 06:01, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]


Thank you for your prompt reply and the info. I feel it is better సరసి is mentioned after his full name in parenthesis for more clarity. Like this: సరస్వతుల రామ నరసింహం (సరసి)