చర్చ:స్వానుభవ చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగులో స్వానుభవ చరిత్రలు[మార్చు]

@Inquisitive creature గారూ, పచ్చనాకు సాక్షిగా, దర్గామిట్ట కథలు వంటివి ఈ స్వానుభవ చరిత్రలు కోవ లోకే వస్తాయేమో కదా? అయితే, వాటిని కూడా చేర్చవచ్చు ఈ వ్యాసంలో. ఇలాంటివి ఈ మధ్య తెలుగులో బాగానే వచ్చాయి. __ చదువరి (చర్చరచనలు) 23:52, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari తయారీలో ఉన్న వ్యాసాన్ని గుర్తించి సలహాలు ఇచ్చినందుకు నెనర్లు. నేను కూడా తెలుగు రచనల కొరకు వెదుకుతున్నాను. వీటిని తప్పకుండా పరిశీలిస్తాను. Inquisitive creature (చర్చ) 16:43, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు[మార్చు]

ఈ వ్యాసం పేరు "జ్ఞాపకాలు" ఎలా ఉంటుందో ఆలోచించవలసినది. __చదువరి (చర్చరచనలు) 06:19, 14 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వివిధ చోట్ల వాడబడ్డ పదాలను ఏకరవు పెట్టాను తప్ప నేను కొత్తగా ఏ పదం కల్పించే ధైర్యం చేయలేదు. Inquisitive creature (చర్చ) 17:35, 16 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]