చర్చ:హైడ్రోజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజీలోనూ, తదితర మూలకాల పేజీలన్నిటిలోనూ చివర ఉన్న ఆవర్తన పట్టిక (Periodic Table) సరిగ్గా render అవలేదు. ఇది ఒక చోట సరి చేస్తే ఎన్నో పేజీలు "బాగుపడతాయి." ఇది ఎలా సరి చెయ్యాలో నాకు తెలియలేదు. తెలిసిన వారు సరి చెయ్యండి. నమస్కారం Vemurione (చర్చ) 22:53, 12 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వేమూరి గారు, ఏదో సింటాక్సు గడబిడ అయినట్లున్నదండీ. పరిశీలించి సరి చేయాలి. ఇటీవల చేసిన మార్పుల వల్ల ఏమైనా జరిగిందా అని చూశాను కానీ అంతా బాగున్నట్లే కనిపించింది. ఇంకొంచెం లోతుగా చూడాలి. రవిచంద్ర (చర్చ) 00:29, 13 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione, రవిచంద్ర గార్లకు కొన్ని మూసలలో మార్పులు, కొన్ని మాడ్యూల్స్ దిగుమతి చేయడం మూలంగా సమస్య పరిష్కారమైంది. ప్రస్తుతం అన్ని మూలకాలలో సరిగా మూస కనబడుతుంది.➠ కె.వెంకటరమణచర్చ 05:58, 13 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]