వాడుకరి:Journalistratnakar
Appearance
కనపర్తి రత్నాకర్
కనపర్తి రత్నాకర్ స్వస్థలం గుంటూరు జిల్లా, తెనాలి లోని చినరావూరు. వృత్తి: గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ వృతిలోవున్నారు. గతం లో ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి దినపత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు. ప్రస్తుతం టాలెంట్ ఎక్స్ ప్రెస్ పత్రికను స్థాపించి సంపాదకునిగా పనిచేస్తున్నారు. దర్శకునిగా: తెనాలి ప్రాంత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో 1920 సంవత్సరప్రాతంలో జరిగిన ఘటనపై వీరస్థలి తెనాలి అనే మినీ మూవీ ని రూపొందించారు. చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. గతం లో జయహో తెనాలో అనే డాక్యూమెంటరీ ని రూపొందించారు. ఈ చీకటి ఏ రేపటికకో అనే షార్ట్ ఫిల్మ్ ని రూపొందించారు. అవార్డులు: విభిన్న సాహసం చేసి మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్తానం సాధించారు స్వర్గీయ ప్రధాని పి.వి. నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.