వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు

వికీపీడియా నుండి
(వికీపీడియా:FAC నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:FAC
2014 సం.లోని క్రొత్త ప్రతిపాదనలకొరకు విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 చూడండి. 

ఈ పేజీలో వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించాలా వద్దా అనే దానిపై చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చలు ముగిసిన తరువాత వ్యాసాన్ని విశేషవ్యాసంగా చెయ్యాలా వద్దా అనే నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా ఒక వ్యాసంపై చర్చలు మొదలయిన తరువాత 10 రోజుల తరువాత దానిని విశేష వ్యాసంగా చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోబడుతుంది. ఇందుకు చర్చలో పాల్గొన్న మెజారిటీ సభ్యుల అభిప్రాయమే ప్రామాణికంగా తీసుకోబడుతుంది.

మార్గదర్శకాలు[మార్చు]

ప్రతీ వ్యాసానికీ చర్చను ఇదే పేజీలో కాకుండా ఈ పేజీకి ఇంకో అనుబంద పేజీని సృష్టించి ఆ పేజీలో చర్చించటం జరుగుతుంది. ఉదాహరణకు, హైదరాబాదు వ్యాసాన్ని మీరు విశేష వ్యాసంగా ప్రతిపాదించాలని అనుకుంటే అప్పుడు మీరు మీ ప్రతిపాదనను వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/హైదరాబాదు అనే అనుబంద పేజీని సృష్టించి అందులో తెలుపాలి. తరువాత ఈ పేజీలో ఆ అనుబంద పేజీకి ఒక లింకు ఇచ్చి సభ్యుల అభిప్రాయాలను సేకరించాలి. ఐదుగురు సభ్యులు కంటే తక్కుప మంది తమ అభిప్రాయాలను తెలిపినప్పుడు, చాలా మంది సభ్యులు ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా పరిగణించటంలేదని భావించాలి.

వ్యాసాలు[మార్చు]

ఫలితం - విశేషవ్యాసంగా చేయలేదు.

క్రొత్త ప్రతిపాదన[మార్చు]

సైక్లోస్టైల్ ను విశేష వ్యాసం గా ఉంచమని ప్రతిపాదిస్తున్నాను, ఈ వ్యాసంలో అనుబంధ పేజీలు ఉన్నాయి, చిత్రాలు ఉన్నాయి. కొంగర జగ్గయ్య గారిని ఎక్కువ రోజులు చూసినట్లు అనిపిస్తోంది.--S172142230149 18:46, 31 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం మరీ చిన్నది. చర్చసాయీరచనలు 09:33, 26 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మరొక క్రొత్త ప్రతిపాదన[మార్చు]

ఆది శంకరాచార్యుడు అనే వ్యాసాన్ని విశేష వ్యాసంగా పరిగణించాలని ప్రతిపాదిస్తున్నాను. పైన చెప్పినట్టుగా సంబంధిత చర్చా పేజీని కూడా సృష్టించాను. వికీపీడియా:విశేషవ్యాసాలు/ప్రతిపాదనలు/ఆది శంకరాచార్యుడు
Cnbrajesh 13:03, 17 డిసెంబర్ 2008 (UTC)

క్రొత్త ప్రతిపాదన[మార్చు]

ఇళయరాజా అనే వ్యాసాన్ని విశేష వ్యాసంగా పరిగణించాలని ప్రతిపాదిస్తున్నాను. పైన చెప్పినట్టుగా సంబంధిత చర్చా పేజీని కూడా సృష్టించాను. వికీపీడియా:విశేష_వ్యాసాలు/ప్రతిపాదనలు/ఇళయరాజా
KingDiggi (చర్చ) 11:03, 5 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]