అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
Jump to navigation
Jump to search
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి | |
---|---|
దర్శకత్వం | శ్రీపురం కిరణ్ |
నిర్మాత | ఆలీ కొణతాల మోహన్ శ్రీచరణ్ |
తారాగణం | ఆలీ నరేష్ మౌర్యాని |
ఛాయాగ్రహణం | రాకేశ్ పళిదం |
సంగీతం | రాకేశ్ పళిదం |
నిర్మాణ సంస్థ | ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2022 అక్టోబర్ 28 (ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 2021లో విడుదలైంది తెలుగు సినిమా. 2019లో మలయాళంలో విడుదలైన 'వికృతి' చిత్రాన్ని తెలుగులో అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్ నిర్మించారు.[1][2] ఆలీ, నరేష్, పవిత్ర లోకేష్, మౌర్యాని, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 28న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3]
చిత్ర నిర్మాణం
[మార్చు]ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 డిసెంబరు 16న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. 2021 మార్చి నాటికి ఈ సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలోని 'నా గుండె చిక్కుకుంది' గీతాన్ని కాశ్మీర్‌లో చిత్రీకరించారు.[4]
నటీనటులు
[మార్చు]- ఆలీ
- నరేష్
- మౌర్యాని
- అచ్చిరెడ్డి
- ఎస్వీ కృష్ణారెడ్డి [5]
- పవిత్ర లోకేష్
- రవిశంకర్
- మంజు భార్గవి
- తనికెళ్ల భరణి
- సనా
- వివేక్
- సప్తగిరి
- పృధ్వీ
- రామ్‌జగన్
- భద్రం
- లాస్య
- ప్రణవి మానుకొండ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- నిర్మాత: ఆలీ
కొణతాల మోహన్
శ్రీచరణ్ - దర్శకత్వం: శ్రీపురం కిరణ్
- సంగీతం: రాకేశ్ పళిదం
- ఛాయాగ్రహణం: ఎస్. మురళీమోహన్ రెడ్డి
- పాటలు: భాస్కరభట్ల
- బ్యానర్: ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (16 December 2020). "'అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి'.. అంటున్న ఆలీ | ABN Movie Launching". 10TV (in telugu). Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (14 April 2021). "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి". Namasthe Telangana. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
- ↑ Eenadu (31 October 2022). "'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' ఓటిటి రిలీజ్". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
- ↑ Eenadu (24 March 2021). "అందరూ బాగుండాలని". EENADU. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
- ↑ TV9 Telugu, TV9 (21 January 2021). "'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'తో ఆ ఇద్దరి రుణం తీర్చుకోలేనిది - కమిడియన్ అలీ. - comedian ali new movie shooting start photos". TV9 Telugu. Archived from the original on 28 February 2021. Retrieved 30 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)