అడివి సూర్యకుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడివి సూర్యకుమారి
అడివి సూర్యకుమారి
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నవలా రచయిత్రి
గుర్తించదగిన సేవలు
సాగరమథనం

అడివి సూర్యకుమారి సుప్రసిద్ధ నవలా రచయిత్రి.

రచనలు[మార్చు]

  1. జ్ఞానాగ్ని
  2. త్రేతాగ్ని (నవల)
  3. శ్రీకృష్ణుడు జ్ఞానసారథి - గీతాంశాలపై సరళ వ్యాఖ్యలు
  4. మాతృ విజయం (చారిత్రక నవల)[1]
  5. అన్నమయ్య జయదేవుల మధురభక్తి
  6. సాగరమథనం (నవల)
  7. ప్రేమాయనమః (నవల)
  8. టాప్ సీక్రెట్ (నవల)
  9. కాలం ఒడిలో (నవల)
  10. మేడిన్ ఇండియా (నవల)
  11. స్టూడెంట్స్ స్పెషల్ (నవల)
  12. ప్రవాసి (నవల)
  13. గీతామాధవం (నవల)

కథలు[మార్చు]

ఆమె కథలు అనేక తెలుగు వార, పక్ష పత్రికలలో ప్రచురింపబడ్డాయి.[2]

కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది
ఇదేనా పరిష్కారం ఆంధ్రపత్రిక వారం 1986-02-21
ఈతరం అమ్మాయి వనిత పక్షం 1994-12-01
కత్తుల వంతెన ఉదయం వారం 1990-12-28
చెట్టుక్రింద వైద్యుడు స్వాతి వారం 1990-10-12
జీవితంతో పోరాటం ఆంధ్రపత్రిక వారం 1986-05-16
తీర్పులో మార్పు ఆంధ్రప్రభ వారం 1985-11-13
తోడొకరుండిన వనిత పక్షం 1993-12-01
పి.హెచ్.డి ఆంధ్రభూమి వారం 1987-12-10
ప్రియం ప్రియం ఆంధ్రపత్రిక వారం 1989-09-01
మనసున మనసై... జాగృతి వార్షిక 1996-08-19
మాటలుదాటిన చేతలు జాగృతి వార్షిక 1997-08-11
వరమిచ్చిన వేలుపు ఉదయం వారం 1989-10-06
వీలునామా అమృతకిరణ్ పక్షం 1994-12-01
శ్రేయోభిలాషి ఆంధ్రభూమి వారం 1988-04-14
సత్యానికి ముసుగు ఆంధ్రభూమి మాసం 1995-10-01

పురస్కారాలు[మార్చు]

  • 1993 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి సాహితీ పురస్కారం.[3]

మూలాలు[మార్చు]

  1. Matru vijayam: Caritrika navala
  2. కథానిలయంలో రచయిత: అడవి సూర్యకుమారి
  3. వెబ్ మాస్టర్. "సాహితీపురస్కారాలు: రచయిత్రి ఉత్తమ గ్రంథం" (PDF). తెలుగు విశ్వవిద్యాలయం. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 5 April 2020.