అదుగో (2018 సినిమా)
అదుగో | |
---|---|
దర్శకత్వం | రవిబాబు |
రచన | రవిబాబు |
స్క్రీన్ ప్లే | రవిబాబు |
కథ | రవిబాబు |
నిర్మాత | రవిబాబు సురేష్ బాబు |
తారాగణం | నభా నటేష్ రాకేష్ రాచకొండ అభిషేక్ వర్మ |
ఛాయాగ్రహణం | ఎన్ సుధాకర్ రెడ్డి |
కూర్పు | బల్ల సత్యనారాయణ |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 7 నవంబరు, 2018[1] |
సినిమా నిడివి | 110 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అదుగో, 2018 నవంబరు 7న విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ సినిమా. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో రవిబాబు, సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు రవిబాబు దర్శకత్వం వహించాడు.[2][3] ఇందులో నభా నటేష్, రాకేష్ రాచకొండ, అభిషేక్ వర్మ నటించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా బంటి అనే పందిపిల్ల నేపథ్యంలో ఉంటుంది.
లైవ్-యాక్షన్ 3డి యానిమేషన్ లో టైటిల్ పాత్ర ఉన్న తొలి భారతీయ సినిమా ఇది.[4]
కథా నేపథ్యం
[మార్చు]బంటి ఒక అందమైన పందిపిల్ల. నభా నటేష్, రాకేష్ రాచకొండ చెందిన ఆ పిందిపిల్ల కొరియర్ ద్వారా తప్పిపోతుంది. సిక్స్ ప్యాక్ శంకర్ (రవి బాబు) నేతృత్వంలోని ఒక ముఠా, మరికొంత మంది గ్యాంగ్ స్టర్లు కూడా పందిపిల్ల కోసం వెతుకుతుంటారు. వాళ్ళనుండి ఆ పందిపిల్ల ఎలా తప్పించుకుంటుంది అనేది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]- రవిబాబు (సిక్స్ ప్యాక్ శంకర్)
- నభా నటేష్ (రాజీ)
- రాకేష్ రాచకొండ
- అభిషేక్ వర్మ
- విజయ్ సాయి
- జూనియర్ రేలంగి
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "అదుగో" | రిద్ది | 2:17 |
2. | "స్టుపిడ్ స్టుపిడ్ బాయ్ ఫ్రెండ్" | రిద్ది | 3:15 |
3. | "రాజీ రాజీ" | ఎల్.వి. రేవంత్ | 3:15 |
మొత్తం నిడివి: | 8:47 |
సమీక్షలు
[మార్చు]సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. సినిమా హైప్‌కు అనుగుణంగా లేదని అన్నారు.[2][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Adhugo (2018) | Adhugo Movie | Adhugo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.
- ↑ 2.0 2.1 "Adhugo Movie Review {2.0/5}: Critic Review of Adhugo by Times of India".
- ↑ "Adhugo Movie (2018) | Reviews, Cast & Release Date in". BookMyShow.
- ↑ "Ravi Babu's Adhugo First look". www.thehansindia.com. 1 September 2018.
- ↑ "Adhugo Telugu Movie Review". 123telugu.com. 7 November 2018.
- ↑ Chowdhary, Y. Sunita (9 November 2018). "Adhugo: Neither funny nor cute". The Hindu.
బయటి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2018 తెలుగు సినిమాలు
- తెలుగు హాస్య సినిమాలు
- రవిబాబు నటించిన సినిమాలు