అనుప్పూర్
స్వరూపం
అనుప్పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°06′N 81°41′E / 23.1°N 81.68°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | అనుప్పూర్ |
Elevation | 505 మీ (1,657 అ.) |
జనాభా (2020) | |
• Total | 26,397 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 484224 |
టెలిఫోన్ కోడ్ | +07659 |
Vehicle registration | MP 65 |
అనుప్పూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రం, అనుప్పూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. అనుప్పూర్ గతంలో షాడోల్ జిల్లాలో ఉండేది .
భౌగోళికం
[మార్చు]అనుప్పూర్ 23°06′N 81°41′E / 23.1°N 81.68°E నిర్దేశాంకాల వద్ద, [1] సముద్ర మట్టంనుండి 505 మీటర్ల ఎత్తున ఉంది. పట్టణం, సోన్ నది ఒడ్డున విస్తరించింది. [2]
అనుప్పూర్ గిరిజనుల మెజారిటీ కలిగిన జిల్లా. 2001 జనాభా లెక్కల ప్రకారం, అనుప్పూర్ జిల్లా మొత్తం జనాభా 6,67,155 కాగా వీరిలో 3,09,624 మంది షెడ్యూల్డ్ తెగలకు, 48,376 మంది షెడ్యూల్డ్ కులాలకూ చెందినవారు.
జనాభా
[మార్చు]2011 జనగణన ప్రకారం,[3] అనుప్పూర్ పట్టణ జనాభా 18,999. అందులో పురుషులు 10,412 కాగా, స్త్రీలు 9,487.
749,521 జనాభా ఉంది. 2001 నుండి 2011 వరకు జనాభా వృద్ధి రేటు 12.3%. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Anuppur
- ↑ Anuppur District Ground Water Information Booklet
- ↑ "Census of India 2011: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.