అమెరికా అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమెరికా అబ్బాయి
అమెరికా అబ్బాయి సినిమా పోస్టర్
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచన[[జీడిగుంట రామచంద్ర మూర్తి]] (కథ)
ఆర్.వి.ఎస్. రామస్వామి (మాటలు)
నిర్మాతదుక్కిపాటి మధుసూదనరావు
తారాగణంమాస్టర్ శ్రావణ్ శంకర్
కైకాల సత్యనారాయణ
రాజశేఖర్
చరణ్ రాజ్
రాధిక
గుమ్మడి వెంకటేశ్వరరావు
అశ్విని
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుఎం.ఎస్. మణి
కె. గోవిందు
సంగీతంసాలూరు రాజేశ్వరరావు[1]
నిర్మాణ
సంస్థ
అన్నపూర్ణా పిక్చర్స్
పంపిణీదార్లుజయలక్ష్మి మూవీస్
విడుదల తేదీ
23 జనవరి 1987 (1987-01-23)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అమెరికా అబ్బాయి 1987, జనవరి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ శ్రావణ్ శంకర్, రాజశేఖర్, రాధిక నటించగా సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను యునైటెడ్ స్టేట్స్ లోని చికాగోలో, న్యూయార్క్ లోని హుర్లీ మెడికల్ సెంటర్ లో చిత్రీకరించారు.[2][3][4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఆరుద్ర, సి. నారాయణరెడ్డి పాటలు రాసారు.

క్రమసంఖ్య పాటపెరు రచన గాయకులు
1 "దేముడి దయ ఉంటే ఆరుద్ర ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2 "గిలిగింతల తోటలో" ఆరుద్ర

నారాయణరెడ్డి

,

ఆరుద్ర

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
3 "ఏ దేశమేగినా" పి. సుశీల
4 "పలుకునా రాగవీణ" పి. సుశీల
5 "కన్నతల్లి దీవెన ఆరుద్ర సుశీల
6 "పలుకవా ప్రియా ప్రియా ఆరుద్ర ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల

మూలాలు

[మార్చు]
  1. America Abbai Songs - America Abbai Telugu Movie Songs - Telugu Songs Lyrics Trailer Videos, Preview Stills Reviews
  2. America Abbayi (1987) - IMDb
  3. njmtv.com/sp_america-abbai-telugu-
  4. "America Abbayi (1987)". Archived from the original on 2014-03-29. Retrieved 2020-08-05.

ఇతర లంకెలు

[మార్చు]