Jump to content

ఆండీ మెక్‌కే

వికీపీడియా నుండి
Andy McKay
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Andrew John McKay
పుట్టిన తేదీ (1980-04-17) 1980 ఏప్రిల్ 17 (వయసు 44)
Auckland, New Zealand
ఎత్తు1.88 మీ. (6 అ. 2 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 249)2010 నవంబరు 20 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 159)2010 ఫిబ్రవరి 5 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2012 మార్చి 3 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 43)2010 మే 22 - శ్రీలంక తో
చివరి T20I2010 మే 23 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002/03–2008/09Auckland
2009/10–2014/15వెల్లింగ్టన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 19 57 52
చేసిన పరుగులు 25 12 529 87
బ్యాటింగు సగటు 25.00 14.29 8.70
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 20* 4* 36* 24*
వేసిన బంతులు 120 926 10,474 2,214
వికెట్లు 1 27 136 84
బౌలింగు సగటు 120.00 29.62 31.88 26.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/120 4/53 5/54 5/50
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 5/– 11/–
మూలం: Cricinfo, 2019 జనవరి 11

ఆండ్రూ జాన్ మెక్‌కే (జననం 1980, ఏప్రిల్ 17) న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో వెల్లింగ్‌టన్ ఫైర్‌బర్డ్స్ తరపున క్రికెట్ కి. ప్రాతినిధ్యం వహించాడు.[1]

2015 జూన్ లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. [2]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2010, ఫిబ్రవరి 5న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరపున నేపియర్‌లో వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.

2010 నవంబరు 20న భారతదేశానికి వ్యతిరేకంగా న్యూజిలాండ్ తరపున నాగ్‌పూర్‌లో జరిగిన ఏకైక టెస్ట్‌లో తన అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసాడు. సచిన్ టెండూల్కర్ ను ఔట్ చేసి, తన తొలి టెస్ట్ వికెట్ సాధించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Andrew McKay". Cricket Wellington. Archived from the original on 21 May 2010. Retrieved 2010-02-01.
  2. "Andy McKay retires from cricket". ESPNcricinfo. Retrieved 8 June 2015.