ఆవారాగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆవారాగాడు
దర్శకత్వంవేము
రచనయం.వి.ఎస్. శర్మ
(కథ/మాటలు )
స్క్రీన్ ప్లేవేము
నిర్మాతఎం. వెంకటేష్ యాదవ్, ఆర్. కృష్ణాగౌడ్, బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు
తారాగణంఆలీ
కావ్య
దేవి గ్రంథం
ఛాయాగ్రహణంకె. రాజేంద్రప్రసాద్
కూర్పుటి. కృష్ణ
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
సాయి కంబైన్స్
విడుదల తేదీ
1998 జూన్ 4 (1998-06-04)
సినిమా నిడివి
126 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆవారాగాడు 1998, జూన్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాయి కంబైన్స్ పతాకంపై ఎం. వెంకటేష్ యాదవ్, ఆర్. కృష్ణాగౌడ్, బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో వేము దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలీ, కావ్య, దేవి గ్రంథం నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఓపాప ఓపాప సైయ్యంటే సై
  2. గుస్సా చెయ్యకు భామో
  3. వస్తావా జానకి వంగతోటకి
  4. మాయ చేశావ్
  5. ఒక రూపాయి ఇస్తా నీకు ముక్కు పుల్ల తెస్తా

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "ఆవారాగాడు (1998)". www.telugu.filmibeat.com. Retrieved 7 August 2020.
  2. సితార, తారాతోరణం. "హాస్య కేళి ...అలీ". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Retrieved 7 August 2020.[permanent dead link]