ఇకనైనా మారండి
Appearance
ఇకనైనా మారండి (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.గంగాధర్ |
---|---|
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇకనైనా మారండి 1983 లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.సత్యనారాయణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సి.గంగాధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మాగంటి మురళీమోహన్
- జ్యోతి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- అల్లు రామలింగయ్య
- రాళ్ళపల్లి
- సాక్షి రంగారావు
- రావి కొండలరావు
- వల్లం నరసింహా రావు
- మనోరమ
- అత్తిలి లక్ష్మి
- కాకినాడ శ్యామల
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టుడియో: ఈశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్
- దర్శకత్వం: గంగాధర్
- కథ: ఎం.డి.జె
- సంభాషణలు:ఆత్రేయ
- స్క్రీన్ ప్లె: తరయూర్ కె.మూర్తి
- పాటలు: ఆత్రేయ, వేటూరి
- ఛాయాగ్రహణం: వి.సుబ్బారావు
- కూర్పు: ఎం.ఎస్. మణి
- కళ: కె.రామలింగేశ్వర రావు
- నిర్మాత: బి.సత్యనారాయణ సింగ్
- సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
- సమర్పణ: బి.బాబ్జీ
- కో పొడ్యూసర్: బి.హనుమాన్ సింగ్, బి. గంగాధర్ సింగ్
- విడుదల తేదీ: 1983 మే 6
పాటల జాబితా
[మార్చు]1.అభయంఅడగండిశ్రీరఘురామునిసీతారాముని,రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
2.అవ్వే కావాలో బువ్వే కావాలో అవ్వా బువ్వా గూడు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల,మాధవపెద్ది రమేష్
3.ఇన్నాళ్ళకు మెరిసింది అరుంధతి ఈనాడే కలిసింది, రచన: వేటూరి, గానం.పి సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
4.మరు జన్మన్నది తప్పనిదైతే ఈ నరజన్మ వలదయ్యా, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల
5.హరినామాల కోమల బారలుగా రణ , గానం.మాధవపెద్ది రమేష్, పి.సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Ikanaina Marandi (1983)". Indiancine.ma. Retrieved 2020-08-17.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.