ఎన్. సిక్కిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్. సిక్కిరెడ్డి
2018 సెప్టెంబరు 25న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల వేడుకలో, బ్యాడ్మింటన్‌కు శ్రీమతి నెలకుర్తి సిక్కిరెడ్డికి అర్జున అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్.
వ్యక్తిగత సమాచారం
జన్మనామంనెలకూరి సిక్కి రెడ్డి
జననం (1993-08-18) 1993 ఆగస్టు 18 (వయసు 30)
కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
నివాసముహైదరాబాదు
ఎత్తు1.68m
బరువు63 kg
దేశంభారతేశం
వాటంఎడమచేతి
మహిళల డబుల్స్, మిక్స్‌డ్
అత్యున్నత స్థానం17 (WD 13 ఆగస్టు 2019)
13 (XD 23 మార్చి 2017)
ప్రస్తుత స్థానం22 (WD), 39 (XD) (3 మే 2022)
BWF profile

నెలకురి సిక్కిరెడ్డి, తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.[1] 2016లో ప్రణవ్ చోప్రాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో బ్రెజిల్, రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకుంది.[2] చోప్రాతో కలిసి దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నది.[3][4]

జననం[మార్చు]

సిక్కిరెడ్డి 1993 ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో జన్మించింది.

విజయాలు[మార్చు]

కామన్వెల్త్ గేమ్స్[మార్చు]

మహిళల డబుల్స్

సంవత్సరం వేదిక భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2018 కరారా స్పోర్ట్స్ అండ్ లీజర్ సెంటర్,

గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా

భారతదేశం అశ్విని పొన్నప్ప ఆస్ట్రేలియాసెట్యన మపస



ఆస్ట్రేలియాగ్రోన్యా సోమర్విల్లే
21–19, 21–19 కంచు కాంస్యం

దక్షిణాసియా క్రీడలు[మార్చు]

మహిళల డబుల్స్

సంవత్సరం వేదిక భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2016 మల్టీపర్పస్ హాల్ SAI–SAG సెంటర్,

షిల్లాంగ్, భారతదేశం

భారతదేశంకె. మనీషా భారతదేశంజ్వాలా గుత్తా
భారతదేశంఅశ్విని పొన్నప్ప
9–21, 17–21 వెండి వెండి
2019 బ్యాడ్మింటన్ కవర్ హాల్,

పోఖారా, నేపాల్

భారతదేశంమేఘన జక్కంపూడి శ్రీలంకతిలిని హెండాహేవా
శ్రీలంకకవిడి సిరిమన్నగే
14–21, 18–21 కంచు కాంస్యం

మిక్స్‌డ్ డబుల్స్

సంవత్సరం వేదిక భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2016 మల్టీపర్పస్ హాల్ SAI-SAG సెంటర్,

షిల్లాంగ్, భారతదేశం

భారతదేశంప్రణవ్ చోప్రా భారతదేశంమను అత్రి
భారతదేశంఅశ్విని పొన్నప్ప
30–29, 21–17 బంగారంబంగారం

బి.డబ్ల్యూ.ఎఫ్. వరల్డ్ టూర్[మార్చు]

2017 మార్చి 19న ప్రకటించబడి, 2018లో జరిగింది.[5] బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ద్వారా మంజూరు చేయబడిన ఎలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ల జరిగాయి. వరల్డ్ టూర్స్ వరల్డ్ టూర్ ఫైనల్స్, సూపర్ 1000, సూపర్ 750, సూపర్ 500, సూపర్ 300, సూపర్ 100 అనే స్థాయిలుగా విభజించబడ్డాయి.[6]

మహిళల డబుల్స్

సంవత్సరం టోర్నమెంట్ స్థాయి భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2018 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 భారతదేశంఅశ్విని పొన్నప్ప మలేషియాచౌ మేయ్ కువాన్

మలేషియాలీ మెంగ్ యేన్

15–21, 13–21 ద్వితీయ విజేత
2019 హైదరాబాద్ ఓపెన్ సూపర్ 100 భారతదేశంఅశ్విని పొన్నప్ప దక్షిణ కొరియాబేక్ హా-నా

దక్షిణ కొరియాజంగ్ క్యుంగ్-యూన్

17–21, 17–21 ద్వితీయ విజేత

మిక్స్‌డ్ డబుల్స్

సంవత్సరం టోర్నమెంట్ స్థాయి భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2018 హైదరాబాద్ ఓపెన్ సూపర్ 100 భారతదేశంప్రణవ్ చోప్రా ఇండోనేషియాఅక్బర్ బింటాంగ్ కహ్యోనో

ఇండోనేషియావిన్నీ ఒక్టవినా కండో

21–15, 19–21, 23–25 ద్వితీయ విజేత

బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్[మార్చు]

బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్‌లో గ్రాండ్ ప్రిక్స్, గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ అనే రెండు స్థాయిలు ఉన్నాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ద్వారా మంజూరు చేయబడిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ల మ్యాచ్ లు 2007, 2017 మధ్య ఆడబడ్డాయి.

మహిళల డబుల్స్

సంవత్సరం టోర్నమెంట్ భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2017 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ భారతదేశంఅశ్విని పొన్నప్ప డెన్మార్క్క్రిస్టిన్నా పెడెర్సెన్

డెన్మార్క్కమిల్లా రైట్టర్ జుల్

16–21, 18–21 ద్వితీయ విజేత

మిక్స్‌డ్ డబుల్స్

సంవత్సరం టోర్నమెంట్ భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2016 బ్రెజిల్ ఓపెన్ భారతదేశంప్రణవ్ చోప్రా కెనడా టోబి ఎన్జి

కెనడారాచెల్ హోండెరిచ్

21–15, 21–16 విజేత
2016 రష్యన్ ఓపెన్ భారతదేశం ప్రణవ్ చోప్రా Russia వ్లాదిమిర్ ఇవనోవ్

Russiaవలేరియా సోరోకినా

21–17, 21–19 విజేత
2016 స్కాటిష్ ఓపెన్ భారతదేశం ప్రణవ్ చోప్రా మలేషియా గోహ్ సూన్ హువాత్

మలేషియాషెవాన్ జెమీ లై

21–13, 18–21, 16–21 ద్వితీయ విజేత
2017 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ భారతదేశం ప్రణవ్ చోప్రా భారతదేశం బి. సుమీత్ రెడ్డి

భారతదేశంఅశ్విని పొన్నప్ప

22–20, 21–10 విజేత
   బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్, గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్‌
   బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్‌

వ్యక్తిగత జీవితం[మార్చు]

2019 ఫిబ్రవరిలో తన తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి బి. సుమీత్ రెడ్డితో సిక్కిరెడ్డి వివాహం జరిగింది.[7][8]

అవార్డులు[మార్చు]

  1. 2018: అర్జున అవార్డు (భారత ప్రభుత్వం)

మూలాలు[మార్చు]

  1. "Players: Reddy N. Sikki". Badminton World Federation. Retrieved 2022-06-23.
  2. "Ruthvika Gadde, Reddy-Chopra win in Russian Open Grand Prix 2016". ESPN. Retrieved 2022-06-23.
  3. "South Asian Games: Ruthvika Shivani stuns PV Sindhu to win gold". Daily News and Analysis. Retrieved 2022-06-23.
  4. "Sikki Reddy's saga of blood, sweat and success".
  5. Alleyne, Gayle (19 March 2017). "BWF Launches New Events Structure". Badminton World Federation. Archived from the original on 1 December 2017. Retrieved 2022-06-23.
  6. Sukumar, Dev (10 January 2018). "Action-Packed Season Ahead!". Badminton World Federation. Archived from the original on 13 January 2018. Retrieved 2022-06-23.
  7. "Badminton aces N Sikki Reddy and B Sumeeth reddy tie the knot in Hyderabad in a star-studded wedding". Times Now. Retrieved 2022-06-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. Adivi, Sashidhar (2019-02-25). "To New beginnings!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-06-23.

బయటి లింకులు[మార్చు]