కల్పతి రామకృష్ణ రామనాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'కల్పతి రామకృష్ణ రామనాథన్'
జననం(1893-02-28)1893 ఫిబ్రవరి 28
కల్పతి, పాలక్కాడ్, కేరళ.
మరణం(1984-12-31)1984 డిసెంబరు 31
జాతీయతభారతియుడు.
రంగములు.ఫిజిక్స్ , మెట్రాలజి.
ముఖ్యమైన పురస్కారాలు

కల్పతి రామకృష్ణ రామనాథన్ ( 1893 ఫిబ్రవరి 28 - 1984 డిసెంబరు 31) ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్త, అంతరిక్ష శాస్త్రజ్ఞుడు. అతను ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ, అహ్మదాబాద్ యొక్క మొదటి డైరెక్టర్.[1]

బాల్యం[మార్చు]

కల్పతి రామకృష్ణ రామనాథన్ 1893 ఫిబ్రవరి 28న కల్పతి, పాలక్కాడ్లో ఒక సంస్కృత పండితుడికి జన్మించారు.

విద్య[మార్చు]

  • రామనాథన్ ప్రభుత్వ విక్టోరియా కాలేజ్, పాలక్కాడ్ నుండి B.A. డిగ్రీ అందుకున్నడు.
  • ప్రెసిడెన్సీ కాలేజ్, మద్రాసు నుండి భౌతికలో MA డిగ్రీ పోందారు.

వృతి[మార్చు]

అతను తిరువంతపురంలో సైన్స్ మహారాజా కళాశాలలో ఒక భౌతిక ప్రదర్శడిగా తన విద్యా వృత్తిని ప్రారంభించారు. తర్వాత అతని తిరువంతపురంలో అబ్జర్వేటరీ యొక్క గౌరవ డైరెక్టర్గా నియమించారు.

పరిశోధనలు[మార్చు]

1921 లో రామనాథన్ ద్రవాలలో ఎక్స్ రే డిఫ్రాక్షన్ అధ్యయనాలు న సర్ సి.వి. రామన్ సహకరించడానికి కలకత్తా వెళ్లారు.

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.ias.ac.in/jarch/currsci/54/00000060.pdf
  2. "IAS". Retrieved 2012-04-14.
  3. http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php?start=810
  4. "Padma Vibhushan Awardees". India.gov.in. Retrieved 2012-04-14.
  5. "INSA". Insaindia.org. Archived from the original on 2012-09-10. Retrieved 2012-04-14.

బాహ్యా లంకెలు[మార్చు]