కాలభైరవాష్టకం
Jump to navigation
Jump to search
కాలభైరవాష్టకం శివ స్వరూపమైన కాలభైరవుడిని స్తుతిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రం.
శ్లోకాలు
[మార్చు]ఇందులో మొదటి శ్లోకం ఇలా ఉంటుంది.[1][2]
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగివృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
మూలాలు
[మార్చు]- ↑ SUVRATSUT (2017-09-02). Kala Bhairava Ashtakam Eng.
- ↑ Woodroffe, Sir John (2014-01-01). Hymns to the Goddess and Hymns to Kali: Karpuradi Stotra (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 15. ISBN 978-81-7822-448-0.