కాలా (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాలా
దర్శకత్వంపా. రంజిత్
రచనపా. రంజిత్
ఆధవాన్ ధీట్చన్య
మాకిజ్హ్నం
(డైలాగ్స్)
నిర్మాతధనుష్
తారాగణం
ఛాయాగ్రహణంమురళి జి.
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
వండర్ బార్ ఫిలింస్
పంపిణీదార్లులైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీs
2018 జూన్ 6 (2018-06-06)(Malaysia)
7 జూన్ 2018 (India)
సినిమా నిడివి
159 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషలుతమిళ్, తెలుగు
బడ్జెట్80 -140 కోట్లు [2]

కాలా 2018లో విడుదలైన యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించగా పా. రంజిత్‌ దర్శకత్వం వహించాడు. [3]

కథ[మార్చు]

ముంబయిలోని మురికివాడ ధారావిలో స్థిరపడ్డ బడుగు జీవుల కోసం పోరాడే నాయకుడు కాలా (రజనీకాంత్). మిగతా ముంబయి నగరం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న రాజకీయ నేత హరి దాదా (నానా పటేకర్)కు ధారావి మాత్రం చేజిక్కదు. అక్కడ కాలా ఆధిపత్యాన్ని అతను సహించలేకపోతాడు. రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా ధారావిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తాడు. అతడికి కాలా అడ్డు తగులుతాడు. దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలవువుతుంది. మరి వీళ్లిద్దరి ఎత్తులు పై ఎత్తులు ఎలా సాగాయి.. చివరికి ఎవరు పైచేయి సాధించారు అన్నది మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • నిర్మాత : ధనుష్
  • దర్శకత్వం :పా. రంజిత్
  • సినిమాటోగ్రఫీ : మురళి.జి
  • మ్యూజిక్ : సంతోష్ నారాయణ్
  • కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
  • నిర్మాణం : వండర్ బార్ ఫిలిమ్స్

మూలాలు[మార్చు]

  1. "KAALA - British Board of Film Classification". BBFC. Archived from the original on 15 జూన్ 2018. Retrieved 30 మే 2018.
  2. Firstpost (1 జూలై 2018). "Kaala surpasses Rs 150 Cr mark in 3 weeks; Rajinikanth becomes only south Indian hero with three 150 Cr grossers-Entertainment News , Firstpost". Archived from the original on 9 మే 2021. Retrieved 9 మే 2021.
  3. Sakshi (7 జూన్ 2018). "'కాలా' మూవీ రివ్యూ". Archived from the original on 9 మే 2021. Retrieved 9 మే 2021.
  4. Zee Cinemalu (7 జూన్ 2018). "'కాలా' మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Retrieved 9 మే 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)