కృష్ణ నాగర్ (పారా-బాడ్మింటన్)

వికీపీడియా నుండి
(కృష్ణ నాగర్‌ (పారా-బాడ్మింటన్) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కృష్ణ నాగర్‌
వ్యక్తిగత సమాచారం
జననం (1999-01-12) 1999 జనవరి 12 (వయసు 25)
ఎత్తు135 సెం.మీ
బరువు40కేజీలు
దేశం భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2018 - ప్రస్తుతం
వాటంఎడమ చేతి
పురుషుల సింగిల్స్
అత్యున్నత స్థానం2
ప్రస్తుత స్థానం2

కృష్ణ నాగర్‌ భారతదేశానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్‌-6 విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు.[2][3]

సాధించిన విజయాలు[మార్చు]

పారాలింపిక్ గేమ్స్[మార్చు]

పురుషులు సింగిల్స్

సంవత్సరం వేదిక ప్రత్యర్థి స్కోర్ ఫలితం
టోక్యో పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌ 6 విభాగం యోయోగి నేషనల్ జిమ్నాసియం, టోక్యో, జపాన్ హాంగ్ కాంగ్ కైమన్‌ చూ 21–17, 16–21, 21–17 బంగారు

వరల్డ్  ఛాంపియన్‌షిప్స్[మార్చు]

పురుషులు సింగిల్స్

సంవత్సరం వేదిక ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2019 పారా - బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ సెయింట్ జాకోబ్ శాల్లే, బాసెల్ , స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ జాక్ షెఫర్డ్ (పారా - బాడ్మింటన్ ) 13–21, 13–21 Bronze కాంస్యం

పురుషుల డబుల్స్

సంవత్సరం వేదిక భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2019 పారా - బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ సెయింట్ జాకోబ్ శాల్లే, బాసెల్ , స్విట్జర్లాండ్ భారతదేశం రాజా మాగోత్ర హాంగ్ కాంగ్కైమన్‌ చూ
హాంగ్ కాంగ్ వాంగ్ చున్ యిమ్
15–21, 21–17, 18–21 Silver రజతం

ఏషియన్ పారా గేమ్స్[మార్చు]

పురుషుల సింగిల్స్

సంవత్సరం వేదిక ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2018 ఏషియన్ పారా గేమ్స్ ఇస్టోరా గెలారా బుంగ్ కార్నో, జకార్తా, ఇండోనేషియా మలేషియా డిడిన్ తారేసో 16–21, 20–22 Bronze కాంస్యం

అవార్డులు[మార్చు]

కృష్ణ నాగర్‌ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును అందుకున్నాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Aug 23, Tridib Baparnash / TNN /; 2019; Ist, 22:31. "Para badminton coach Khanna hurt at Dronacharya snub | Badminton News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-09. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (5 September 2021). "Paralympics | భారత్‌కు ఐదో స్వర్ణం." Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Republic World (5 September 2021). "Tokyo Paralympics: Shuttler Krishna Nagar wins 5th gold for India, medal tally rises to 19" (in ఇంగ్లీష్). Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  4. Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్‌, మిథాలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.