కృష్ణా జిల్లా కథా రచయితలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆంధ్రదేశంలో తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. ఈ జిల్లా 38 మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు.వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు. అలాంటి కొందరు రచయితల జాబితా క్రిందపొందుపరచబడింది.
కృష్ణా జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా
[మార్చు]క్ర.సం. | రచయిత పేరు | కలం పేరు | పుట్టిన సంవత్సరం | పుట్టిన ఊరు | జిల్లా | |
---|---|---|---|---|---|---|
1 | విశ్వనాథ సత్యనారాయణ | కృష్ణ | కృష్ణ | |||
2 | గుడిపాటి వెంకట చలం | కృష్ణ | కృష్ణ | |||
3 | మల్లాది రామకృష్ణశాస్త్రి | కృష్ణ | ||||
4 | వెలగలేటి విశ్వేశ్వరరావు | విజయవాడ | కృష్ణ | |||
5 | తాతినేని వెంకట నరసింహారావు | అంగలూరు | కృష్ణ | |||
6 | భండారు అచ్చమాంబ | కృష్ణ | ||||
7 | అంపేరాయని వెంకటచంద్రశేఖరరావు | శ్రీసింధు | పటమట | కృష్ణ | ||
8 | పత్రి రామసీత | కృష్ణ | బందరు | కృష్ణ | ||
9 | నందివాడ సుబ్బలక్ష్మి | తాడంకి | కృష్ణ | |||
10 | బుక్కపట్నం తిరుమల రామానుజం | విశాఖపట్నం | బి. టి. రామానుజం | 10-Dec-52 | విజయవాడ | కృష్ణ |
11 | బులుసు వెంకట కామేశ్వరరావు | కృష్ణ | 30-Sep-57 | విజయవాడ | కృష్ణ | |
12 | భమిడి వెంకటేశ్వర్లు | హైదరాబాదు | 19-Jun-46 | విజయవాడ | కృష్ణ | |
13 | భమిడిపాటి జగన్నాథరావు | కృష్ణ | 20-Jun-34 | గుడివాడ | కృష్ణ | |
14 | బి. శాంతారామ్ | హైదరాబాదు | 11-Nov-62 | మచిలీపట్నం | కృష్ణ | |
15 | బోడపాటి రమేష్ | పశ్చిమ గోదావరి | 16-Apr-52 | విజయవాడ | కృష్ణ | |
16 | భట్రాజు శ్రీనివాసగాంధీ, అల్లూరు | కృష్ణ | 02-Apr-48 | అల్లూరు, మచిలీపట్నం దగ్గర | కృష్ణ | |
17 | చలపాక ప్రకాష్ | కృష్ణ | 09-Jun-71 | విజయవాడ | కృష్ణ | |
18 | చిత్తర్వు మధు | హైదరాబాదు | 10-May-50 | మామిడికోళ్ళ (గుడ్లవల్లేరు దగ్గర) | కృష్ణ | |
19 | చలసాని ప్రసాదరావు | హైదరాబాదు | శ్రీధర్, శ్రీనాధ్ | 27-Oct-39 | భట్లపెనుమర్రు | కృష్ణ |
20 | చిట్టా దామోదరశాస్త్రి | 05-Jan-28 | బందరు, మచిలీపట్నం | కృష్ణ | ||
21 | చెరువు జయలక్ష్మి | హైదరాబాదు | సి. జయ, సి. జయాబాలకృష్ణ | 15-Sep-11 | విజయవాడ | కృష్ణ |
22 | చిలుకోటి కూర్మయ్య | శ్రీకాకుళం | 01-Jul-59 | చిట్టి గూడూరు, గూడూరు మండలం | కృష్ణ | |
23 | ద్వాదశి నాగేశ్వరశాస్త్రి | తూర్పు గోదావరి | ద్వా. నా. శాస్త్రి | 15-Jun-48 | లింగాల, కైకలూరు తాలూకా | కృష్ణ |
24 | దివి వెంకట్రామయ్య | హైదరాబాదు | రాంబాబు | 20-Aug-41 | దొండపాడు | కృష్ణ |
25 | దాసరి శిరీష | కృష్ణ | డి. శిరీష | 14-May-52 | విజయవాడ | కృష్ణ |
26 | దీవి నటరాజ్ | విశాఖపట్నం | సృజన్ రాజ్, అశాంత్, తిమిరసంహార్ | 16-Jul-56 | బందరు | కృష్ణ |
27 | దొండపాటి దేవదాసు | కృష్ణ | 01-Jul-39 | విజయవాడ | కృష్ణ | |
28 | దమ్ము శ్రీనివాసబాబు | హైదరాబాదు | 07-Feb-47 | మచిలీపట్నం | కృష్ణ | |
29 | దావులూరి జయలక్ష్మి | హైదరాబాదు | 24-Sep-38 | నిడుమోలు | కృష్ణ | |
30 | దుట్టా శమంతకమణి | కృష్ణ | 04-Apr-70 | హనుమాన్ జంక్షన్ | కృష్ణ | |
31 | దంటు విద్యేశ్వరి | హైదరాబాదు | సౌభాగ్య | 15-Apr-44 | విజయవాడ | కృష్ణ |
32 | దోనె నాగేశ్వరరావు | హైదరాబాదు | 01-Feb-52 | ఉత్తర చిరువోలు లంక, మోపిదేవి మండలం | కృష్ణ | |
33 | దేవరకొండ మురళి | కృష్ణ | 08-Jul-49 | విజయవాడ | కృష్ణ | |
34 | గోవిందరాజు సీతాదేవి | హైదరాబాదు | 18-Jan-32 | కాజ, దివి తాలూకా | కృష్ణ | |
35 | గోవిందరాజు రామకృష్ణారావు | హైదరాబాదు | జి.రా., జి. రామకృష్ణ | 14-Nov-29 | అవురుపూడి | కృష్ణ |
36 | జి. విజయలక్ష్మి | కృష్ణ | 03-Dec-74 | నూజివీడు | కృష్ణ | |
37 | జి. మేరీ కృపాబాయి | కృష్ణ | 20-Feb-62 | మచిలీపట్నం | కృష్ణ | |
38 | కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ | కృష్ణ | 15-Jun-46 | విజయవాడ | కృష్ణ |
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్
[మార్చు]- అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు
- కర్నూలు జిల్లా కథా రచయితలు
- చిత్తూరు జిల్లా కథా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా కథా రచయితలు
- పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు
- కడప జిల్లా కథా రచయితలు
- ప్రకాశం జిల్లా కథా రచయితలు
- నెల్లూరు జిల్లా కథా రచయితలు
- గుంటూరు జిల్లా కథా రచయితలు
తెలంగాణ
[మార్చు]- కరీంనగర్ జిల్లా కథా రచయితలు
- మెదక్ జిల్లా కథా రచయితలు
- వరంగల్ జిల్లా కథా రచయితలు
- అదిలాబాద్ జిల్లా కథా రచయితలు
- నల్గొండ జిల్లా కథా రచయితలు
- మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు
- ఖమ్మం జిల్లా కథా రచయితలు