కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య
(2016 తెలుగు సినిమా)
దర్శకత్వం భరత్ పారేపల్లి
తారాగణం ఆళ్ళ రాంబాబు, గుర్లిన్ చోప్రా, చంద్రమోహన్, రవిప్రకాష్, మదిన రామకృష్ణ
సంగీతం లలిత్ సురేష్
గీతరచన మాష్టార్జీ
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మీ ఫిలిమ్స్
భాష తెలుగు

కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఆళ్ళ రాంబాబు నటించి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2016, అక్టోబర్ 16న విడుదలయ్యింది. కళాభవన్ మణి, నందిని జంటగా 2001లో విడుదలైన కరుమాడికుట్టన్ అనే మళయాల సినిమాను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు.[1] [2]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ పారేపల్లి
  • పాటలు: మాష్టార్జీ
  • సంగీతం: లలిత్ సురేష్
  • ఛాయాగ్రహణం: గాదిరాజు శ్రీను
  • కూర్పు: మేనగ శ్రీను

పాటలు[మార్చు]

పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట పాడిన వారు గీత రచయిత
1 చప్పట్లు శ్రీకాంత్, లావణ్య మాష్టార్జీ
2 లేత కన్నెపిల్ల శివ మాష్టార్జీ
3 మూగరాగంతో సురేష్ మాష్టార్జీ
4 పురుడు పోసింది సురేష్ మాస్టార్జీ
5 రా రా చిన్నారి చిట్టి సురేష్ మాష్టార్జీ
6 వేదనలు రోదనలు సురేష్ మాస్టార్జీ

సంక్షిప్తకథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. ""కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య" షూటింగ్ పూర్తి". వెబ్ దునియా. Retrieved 11 February 2022.
  2. ఎడిటర్ (9 January 2009). "An interesting love story". new indian express. Retrieved 11 February 2022.