గుంతకల్లు శాసనసభ నియోజకవర్గం
Appearance
గుంతకల్లు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°9′36″N 77°22′12″E |
గుంతకల్లు శాసనసభ నియోజకవర్గం, ఇది అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. దీని వరుస సంఖ్య: 269.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాయినాథ్ గౌడ్ పై 9176 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[1]
పూర్వ, ప్రస్తుత శాసనసభ్యులు జాబితా
[మార్చు]గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేల వారి పార్టీ పేరుతో సంవత్సరం వారీగా జాబితా క్రింద ఉంది:[2]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2019 269 గుంతకల్లు జనరల్ వై.వెంకటరామి రెడ్డి పు వైసీపీ 105,828 ఆర్.జితేంద్ర గౌడ్ పు తె.దే.పా 57,898 2014 269 గుంతకల్లు GEN ఆర్.జితేంద్ర గౌడ్ M తె.దే.పా 81,655 వై.వెంకటరామి రెడ్డి M వైసీపీ 76,561 2009 269 గుంతకల్లు GEN కొట్రికె మధుసూదన గుప్తా M INC 60755 Sainath Goud Ramagowni M తె.దే.పా 51753
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
- ↑ Sakshi (22 March 2019). "ఉద్యమాల పుట్టినిల్లు...గుంతకల్లు". Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.