జై భీమ్
Appearance
(జై భీమ్ నుండి దారిమార్పు చెందింది)
జై భీమ్ | |
---|---|
దర్శకత్వం | టి.జె. జ్ఞానవేల్ |
రచన | టి.జె. జ్ఞానవేల్ |
నిర్మాత | సూర్య జ్యోతిక |
తారాగణం | సూర్య రజిషా విజయన్ ప్రకాశ్‌రాజ్ రావు రమేష్ |
ఛాయాగ్రహణం | ఎస్. ఆర్. కథిర్ |
కూర్పు | ఫిలోమిన్ రాజ్ |
సంగీతం | ఇ.జె.సుదేష్ |
నిర్మాణ సంస్థ | 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 2 నవంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జై భీమ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. సూర్య, రజిషా విజయన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేష్, మణికందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది.[2][3] జై భీమ్ టీజర్‌ను అక్టోబరు 15న విడుదల చేసి,[4] సినిమాను నవంబరు 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసారు. జస్టిస్ కె. చంద్రు నిజజీవిత కథ ఆధారంగా 2021లో 'జై భీమ్' ను నిర్మించారు.[5]
కథ
[మార్చు]ఇదొక కోర్టు డ్రామా, తప్పుడు కేసుతో పోలీసులకు చిక్కిన తన భర్త అదృశ్యం చుట్టూ ఉన్న మిస్టరీని ఛేదించడానికి ఒక గిరిజన మహిళ, నీతిమంతుడైన న్యాయవాది కోర్టులో పోరాడటం[6]
నటీనటులు
[మార్చు]- సూర్య [7]
- లిజోమోల్ జోస్
- రజిషా విజయన్
- ప్రకాశ్‌రాజ్
- రావు రమేష్
- కె. మణికంఠన్
- జయ ప్రకాష్
- సంజయ్ స్వరూప్ (జడ్జ్)
- గురు సోమసుందరం
- ఎలాంగో కుమారవేల్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సూర్య, జ్యోతిక
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్
- సంగీతం: ఇ.జె.సుదేష్
- సినిమాటోగ్రఫీ: ఎస్. ఆర్. కథిర్
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (23 July 2021). "Suriya 39 titled Jai Bhim" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ V6 Velugu (24 July 2021). "సూర్య 'జై భీమ్'..నాలుగు భాషల్లో రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (1 October 2021). "సూర్య 39వ చిత్రం 'జై భీమ్' విడుదల ఎప్పుడంటే..? - suriya starrer jai bhim to premiere on november 2 on amazon prime video". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ Sakshi (5 November 2021). "ఎవరీ జస్టిస్ చంద్రు? జై భీమ్ మూవీతో ఆయనకేం సంబంధం?". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ "Jai Bhim Review: జై భీమ్ రివ్యూ - telugu news suriya jai bhim telugu movie review". www.eenadu.net. Retrieved 2021-11-03.
- ↑ Andrajyothy (2 November 2021). "హృదయంతో చేసిన సినిమా 'జై భీమ్'". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.