టెన్త్ క్లాస్ డైరీస్
టెన్త్ క్లాస్ డైరీస్ | |
---|---|
దర్శకత్వం | గరుడవేగ అంజి |
కథ | రామారావు |
నిర్మాత | అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గరుడవేగ అంజి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థలు | ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ |
విడుదల తేదీ | 2022 జులై 1 |
భాష | తెలుగు |
టెన్త్ క్లాస్ డైరీస్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ బ్యానర్లపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించాడు.[1] అవికా గోర్, శ్రీరామ్, అర్చన, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ 20 అక్టోబర్ 2021న విడుదల చేయగా[2],టీజర్‌ను నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు 26 జనవరి 2022న విడుదల చేశారు.’టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా 4 మార్చి 2022న విడుదలకు సిద్ధమైంది.[3] కాగా ఈ చిత్రం 2022 జులై 1న విడుదలైంది
నటీనటులు
[మార్చు]- అవికా గోర్
- శ్రీరామ్[4]
- శ్రీనివాస రెడ్డి
- అర్చన
- హిమజ
- శివ బాలాజీ
- మధుమిత
- సత్యం రాజేష్
- భాను శ్రీ
- నాజర్
- శివాజీ రాజా
- సత్యశ్రీ
- రూపలక్ష్మి
- సంజయ్ స్వరూప్
- ‘వెన్నెల’ రామారావు
- దీపా సాయిరామ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్
- నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గరుడవేగ అంజి
- సంగీతం: సురేష్ బొబ్బిలి
- సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
- ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
పాటల జాబితా
[మార్చు]1: సిలక సిలక రచన: కాసర్ల శ్యామ్,గానం. రేవంత్
2: ఎగిరే ఎగిరే , రచన: సురేష్ గంగుల , గానం.చిన్మయి శ్రీపాద
3: ప్రియా ప్రియా, రచన: కాసర్ల శ్యామ్ , గానం.యశస్వి కొండేపూడి
4: కుర్రవాడా కూర్రవాడా , రచన: కాసర్ల శ్యామ్ గానం.నూతన మోహన్
5: ఎన్నెన్నో అందాల బంగారు చిలుక , రచన: చైతన్య ప్రసాద్, గానం.మంగ్లి .
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (21 October 2021). "ఆ రోజుల్ని గుర్తు చేసేలా..." Archived from the original on 23 January 2022. Retrieved 23 January 2022.
- ↑ TV9 Telugu (20 October 2021). "దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా 'టెన్త్ క్లాస్ డైరీస్' ఫస్ట్ లుక్ పోస్టర్." Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV (26 January 2022). "మార్చి 4న జనం ముందుకు'టెన్త్ క్లాస్ డైరీస్'!". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Eenadu (26 January 2022). "చాందినీకి సారీ చెప్పే అవకాశం కావాలి: శ్రీరామ్". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.