డాలీ అహ్లువాలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాలీ అహ్లువాలియా
వృత్తికాస్ట్యూమ్ డిజైనర్, నటి
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం

డాలీ అహ్లువాలియా భారతీయ నటి, కాస్ట్యూమ్ డిజైనర్. కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో 2001లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకుంది.[1] 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 జాతీయ చలనచిత్ర అవార్డులతోపాటు బాండిట్ క్వీన్ (1993), హైదర్ (2014) సినిమాలకు రెండు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డులను గెలుచుకుంది. విక్కీ డోనర్ (2012) సినిమాకి ఉత్తమ సహాయ నటిగా కూడా గుర్తింపు పొందింది.[2]

సినిమాలు

[మార్చు]

కాస్ట్యూమ్ డిజైన్

[మార్చు]
సంవత్సరం సినిమా
1993 బాండిట్ క్వీన్
2006 ఓంకార
2005 వాటర్
2005 ది బ్లూ అంబ్రెల్ల
2007 ఆజా నాచ్లే
2007 బ్లడ్ బ్రదర్స్
2009 ప్రేమ ఆజ్ కల్
2009 కమీనే
2011 రాక్ స్టార్
2012 లవ్ షువ్ తేయ్ చికెన్ ఖురానా
2012 మిడ్ నైట్స్ చిల్డ్రన్
2013 భాగ్ మిల్కా భాగ్
2014 హైదర్
2017 రంగూన్
సంవత్సరం సినిమా/టెలివిజన్ పాత్ర
1995 అమ్మ అండ్ ఫ్యామిలీ (టీవీ సిరీస్)
2003 ముద్ద - ది ఇష్యూ
2005 యహాన్
2005 వాటర్
2005 ది బ్లూ అంబ్రెల్ల
2009 ఆలూ చాట్ బీజీ
2011 ఏక్ నూర్
2012 విక్కీ డోనర్ డాలీ అరోరా
2012 లవ్ షువ్ తేయ్ చికెన్ ఖురానా బువాజీ
2013 సాదీ లవ్ స్టోరీ (పంజాబీ)
2013 బజతే రహో జస్బీర్ బవేజా
2013 యే జవానీ హై దీవానీ సిమ్రాన్ తల్వార్
2019 బద్నాం గాలి బువాజీ
2019 ఆక్సోన్ నాని
2020 దూరదర్శన్ దర్శన్ కౌర్
2021 బెల్ బాటమ్ రవి మల్హోత్రా

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]

జాతీయ చలనచిత్ర అవార్డులు

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
1995 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ బాండిట్ క్వీన్ విజేత
2013 ఉత్తమ సహాయ నటి విక్కీ డోనర్ విజేత
2015 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ హైదర్ విజేత

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

[మార్చు]

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందీ సినిమా అవార్డులలో ఒకటి. వాటిని టైమ్స్ గ్రూప్ ప్రతి సంవత్సరం అందజేస్తుంది. ఈ విభాగంలో డాలీకి అత్యధికంగా మూడు అవార్డులు వచ్చాయి.

సంవత్సరం విభాగం సినిమా ఫలితం Ref.
2007 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఓంకార విజేత
2014 భాగ్ మిల్కా భాగ్ విజేత
2015 హైదర్ విజేత [3] [4]
2018 రంగూన్ నామినేట్

జీ సినీ అవార్డులు

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
2013 సహాయ పాత్రలో ఉత్తమ నటి విక్కీ డోనర్ నామినేట్

ఇఫా అవార్డులు

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
2010 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ లవ్ అజ్ కాల్ విజేత[5]
2012 ఉత్తమ సహాయ నటి విక్కీ డోనర్ నామినేట్
2014 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ భాగ్ మిల్కా భాగ్ విజేత
2015 హైదర్ విజేత

జెనీ అవార్డులు

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
1993 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ది బర్నింగ్ సీజన్ నామినేట్
2005 వాటర్ నామినేట్
2007 పార్టిషన్ నామినేట్

స్క్రీన్ అవార్డులు

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
2013 ఉత్తమ సహాయ నటి విక్కీ డోనర్ విజేత

ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
2010 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ లవ్ అజ్ కాల్ నామినేట్
2013 ఉత్తమ సహాయ నటి విక్కీ డోనర్ విజేత

స్క్రీన్ వీక్లీ అవార్డులు

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
2018 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ రంగూన్ విజేత

టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డులు

[మార్చు]
సంవత్సరం విభాగం సినిమా ఫలితం
2012 ఉత్తమ సహాయ నటి విక్కీ డోనర్ విజేత

మూలాలు

[మార్చు]
  1. Drama - Costume Design Archived 24 నవంబరు 2007 at the Wayback Machine || Sangeet Natak Akademi Official listings.
  2. "Dolly Ahluwalia dresses up Shahid Kapoor in 'Haider'". The Times of India. 7 February 2014. Retrieved 2023-03-21.
  3. "60th Filmfare Award Nominations". Indicine. 6 February 2008. Archived from the original on 6 January 2014. Retrieved 2023-03-21.
  4. 2015 Filmfare nominees
  5. "IIFA Through the Years - IIFA 2010 : Columbo, Sri Lanka - IIFA". Archived from the original on 15 March 2016. Retrieved 2023-03-21.

బయటి లింకులు

[మార్చు]