తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2018)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీర్తి పురస్కారాలు (2018)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2017
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116
Award Rank
2017కీర్తి పురస్కారాలు (2018)2019

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు[మార్చు]

2018 సంవత్సర కీర్తి పురస్కారానికి 44మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2][3]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 కోడూరు పుల్లారెడ్డి సృజనాత్మక సాహిత్యం బెజవాడ పట్టాభిరామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
2 డాక్టర్‌ యం. శ్రీకాంత్‌ కుమార్‌ పరిశోధన తిక్కవరపు రామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
3 డాక్టర్‌ గురవారెడ్డి హాస్యరచన బులుసు బుచ్చి సర్వారాయడు ఎస్.బి.బి. పట్టాభిరామారావు
4 మరిపాల శ్రీనివాస్ జీవిత చరిత్ర ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు
5 డాక్టర్‌ ఆర్‌.కమల ఉత్తమ రచయిత్రి నాళం కృష్ణారావు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
5 సి. జానకీబాయి ఉత్తమ నటి పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
7 వల్లూరు శ్రీహరి ఉత్తమ నటుడు పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
8 రావుల పుల్లాచారి ఉత్తమ నాటక రచయిత పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
9 షేక్‌బాబు హేతువాదం త్రిపురనేని రామస్వామి కోటపాటి మురహరిరావు
10 డాక్టర్‌ విజలక్ష్మి పండిట్‌ ఉత్తమ రచయిత్రి వాసిరెడ్డి రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి
11 డాక్టర్‌ పూస లక్ష్మీనారాయణ వచన కవిత ఎ. లక్ష్మీరమణ అమిలినేని లక్ష్మీరమణ
12 డాక్టర్‌ టి.వి. భాస్కరాచార్య వివిధ ప్రక్రియలు ఏటుకూరి వెంకట నర్సయ్య డా. యస్.యస్. కృష్ణమూర్తి
13 రాజశుఖ పత్రికారచన తాపీ ధర్మారావు కోటపాటి మురహరిరావు
14 పుల్లూరి ప్రభాకర్‌ అవధానం కార్యమపూడి రాజమన్నారు కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు
15 డాక్టర్‌ సూరేపల్లి సుజాత మహిళాభ్యుధయం మల్లాది సుబ్బమ్మ మల్లాది సుబ్బమ్మ
16 అడ్లూరి రవీంద్రాచారి గ్రంథాలయ కర్త అయ్యంకి వెంకటరమణయ్య డా. వెలగా వెంకటప్పయ్య
17 ఆచార్య దొర్తి బజాక్‌ గ్రంథాలయ సమాచార విజ్ఞానం పర్వతనేని గంగాధరరావు డా. వెలగా వెంకటప్పయ్య
18 మెట్టు మురళీధర్‌ కథ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
19 తాటికొండాల నరసింహారావు నాటకం బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
20 యం. పవన్‌కుమార్‌ ఉత్తమ ఉపాధ్యాయుడు బైరగోని మల్లయ్య గౌడ్
21 జి. కిరణ్మయి ఆంధ్రనాట్యం డా. నటరాజ రామకృష్ణ డా. నటరాజ రామకృష్ణ
22 గులాబీల మల్లారెడ్డి నవల బి. అరుణ కుమారి ఆచార్య వి. రామకృష్ణారావు
23 స.వెం. రమేష్‌ భాషా స్వచ్చంద సాహిత్య విమర్శ అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు అబ్బూరి ట్రస్ట్
24 గడ్డం శ్రీనివాస్ జానపద కళలు సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
25 ఆచార్య మాడభూషి శ్రీధర్‌ ఆధ్యాత్మిక సాహిత్యం బాదం సరోజదేవి బాదం రామస్వామి
26 డాక్టర్‌ మచ్చ హరిదాస్ సాహిత్య విమర్శ పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం ఆచార్య పి. లీల
27 తిరువాయిపాటి చక్రపాణి పద్యం నండూరి రామకృష్ణమాచార్య నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం
28 సంజయ్‌ కిషోర్‌ సాంస్కృతిక సంస్థ నిర్వహణ వంగా లక్ష్మణరెడ్డి వి.వి. రాఘవరెడ్డి
29 డాక్టర్‌ బి. జానకి జనరంజక విజ్ఞానం నాగసూరి సంజీవయ్య నాగసూరి వేణుగోపాల్
30 వాణి వొల్లాల జానపద గాయకురాలు బుర్రా రాజసోమిదేవి పి. రాజ్యలక్ష్మీ
31 డాక్టర్‌ వాసరవేణి పరుశురాములు బాల సాహిత్యం అంగలకుదిటి సుదంరాచార్య కందేపి రాణిప్రసాద్
32 మ్యాజిక్‌ బోస్ ఇంద్రజాలం డా. బి.వి.పట్టాభిరామ్ బి.వి.పట్టాభిరామ్
33 డాక్టర్‌ మోత్కూరి మాణిక్యరావు పద్య రచన కె.వి. రమణాచారి డా. కె.వి. రమణాచారి
34 జావేద్‌ కార్టూనిస్ట్ జి. అమృతలత జి. అమృతలత
35 దివాకర్ల సురేఖామూర్తి లలిత సంగీతం జి. రాజారెడ్డి జి. రాజారెడ్డి
36 డాక్టర్‌ గంపా నాగేశ్వరరావు వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం
37 ఇందిరా కామేశ్వరరావు శాస్త్రీయ సంగీతం డా. రావూరి భరద్వాజ కాంతమ్మ డా. రావూరి భరద్వాజ
38 డాక్టర్‌ సాగి కమలాకరశర్మ జ్యోతిషం మాటేటి రామప్ప
39 యం.వి. రామిరెడ్డి కాల్పనిక సాహిత్యం నాయని సుబ్బారావు
40 ఆచార్య వెనకపల్లి తిరుపతయ్య గేయం గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి
41 బి. సుధీర్‌రావు కూచిపూడి నృత్యం కర్కాల దేవకమల
42 డాక్టర్‌ బి. జయరాములు ప్రాచీన సాహిత్యం బండ్ల సుబ్రహ్మణ్యం
43 కృష్ణా నాయక్‌ హాన్‌ అనువాద సాహిత్యం నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు
44 డాక్టర్‌ పి. లక్ష్మీరెడ్డి చిత్రలేఖనం పాములపర్తి సత్తెమ్మ నరసింహరావు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-07-07.
  2. telugu, NT News (2021-12-30). "Telugu University | కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగువర్సిటీ". Namasthe Telangana. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  3. "44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". EENADU. 2021-12-31. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.

ఇతర లంకెలు[మార్చు]

  1. కీర్తి పురస్కార గ్రహీతల జాబితా (1986-2014)
  2. విశ్వవిద్యాలయ ప్రచురణ తెలుగువాణి సంచిక (ఏప్రిల్ - ఆగష్టు 2016)లో 2014 కీర్తి పురస్కార వివరాలు Archived 2019-05-27 at the Wayback Machine