దేశద్రోహులు (1964 సినిమా)
Jump to navigation
Jump to search
దేశ ద్రోహులు,1964 మే 7 వ తేదీన విడుదలైన తెలుగు చిత్రం. శ్రీరామ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు, దేవిక, కాంతారావు, జానకి , శోభన్ బాబు నటించారు. బోళ్ళ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కి సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.
దేశద్రోహులు (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోళ్ళ సుబ్బారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, కాంతారావు, దేవిక, జానకి, శోభన్ బాబు |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి |
గీతరచన | ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | శ్రీరామా పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు
- దేవిక
- జానకి
- గిరిజ
- శోభన్ బాబు
- కాంతారావు
- సత్యనారాయణ
- రేలంగి
- రాజనాల
- రమణారెడ్డి
- మిక్కిలినేని
- ధూళిపాళ
- పెరుమాళ్ళు
- రాజబాబు
- సూర్యకాంతం
- గీతాంజలి
- మాలతి
- వల్లూరి బాలకృష్ణ
పాటలు
[మార్చు]- ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే విలాసాల రంగం - ఎస్.జానకి, రచన: ఆరుద్ర
- ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల, రచన:ఆరుద్ర
- ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని పేరు హుషారులే - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన చిన్నదాని చేతచిక్కావోయి - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
- జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర
- దయాశాలులారా సహాయమ్ముకారా భరించాలి - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను ఆడుకుంటే - స్వర్ణలత, సరోజిని, రచన: ఆరుద్ర
- మన స్వతంత్ర భారతం - ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే (శ్లోకం) - ఘంటసాల
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.