ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం
Existence2009-ప్రస్తుతం
Reservationజనరల్
Stateఉత్తర ప్రదేశ్
Assembly Constituencies05

ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం లఖింపూర్ ఖేరి, సీతాపూర్ జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
141 ధౌరాహ్రా జనరల్ లఖింపూర్ ఖేరీ
143 కాస్తా ఎస్సీ లఖింపూర్ ఖేరీ
144 మొహమ్మది జనరల్ లఖింపూర్ ఖేరీ
145 మహోలి జనరల్ సీతాపూర్
147 హర్‌గావ్ ఎస్సీ సీతాపూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎంపీ పార్టీ
2009 జితిన్ ప్రసాద భారత జాతీయ కాంగ్రెస్
2014 రేఖా వర్మ భారతీయ జనతా పార్టీ
2019 [4]

మూలాలు[మార్చు]

  1. "Dhaurahra Lok Sabha constituency" (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  2. "Information and Statistics-Parliamentary Constituencies-29-Dhaurahra". Chief Electoral Officer, Uttar Pradesh website.
  3. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.