నవీన్ బేతిగంటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవీన్ కుమార్ బేతిగంటి
దస్త్రం:Abhaybethiganti.jpg
జననంనవంబరు 1, 1991
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామి
భవాని బేతిగంటి
(m. 2019)
పిల్లలుఅయంతిక
తల్లిదండ్రులురాజయ్య బేతిగంటి, వసంత

నవీన్‌ బేతిగంటి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు. ఆయన పెళ్లి చూపులు సినిమాలో నటనకు గాను మంచి గుర్తింపునందుకున్నాడు. నవీన్ ‘రామన్న యూత్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు పాత్ర ఇతర విషయాలు
2016 పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ విష్ణు హీరో స్నేహితుడు
బొమ్మల రామారం నిశాంత్ పుదారి
ఎగిసే తారాజువ్వలు కత్తి మహేష్
2017 మిస్టర్ శ్రీను వైట్ల
ఇ ఈ రామ్ గణపతిరావ్
శమంతకమణి శ్రీరామ్ ఆదిత్య
2018 మనసుకు నచ్చింది మంజుల ఘట్టమనేని
సమ్మోహనం ఇంద్రగంటి మోహన కృష్ణ శీను
గీత గోవిందం పరశురామ్ హీరో స్నేహితుడు
2019 సాహో సుజీత్ అసిస్టెంట్ మేనేజర్  
జార్జ్ రెడ్డి జీవన్ రెడ్డి రాజన్న కాలేజ్ స్టూడెంట్
మౌనమే ఇష్టం అశోక్ కుమార్
రామ చక్కని సీత హేమంత్ శ్రీనివాస్
పిచ్చోడు హేమంత్ శ్రీనివాస్
2020 యురేక కార్తీక్ ఆనంద్ కరణ్
డిస్కో రాజా వి ఆనంద్
ఉత్తర హేమంత్ శ్రీనివాస్
2021 ఈ కథలో పాత్రలు కల్పితం అభిరాం. ఎం
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ భాస్కర్ హీరో స్నేహితుడు
2022 సీతా రామం హను రాఘవపూడి టాక్సీ డ్రైవర్
2023 రాక్షస కావ్యం శ్రీమాన్‌ కీర్తి అజయ్ ప్రధాన పాత్రలో (హీరో)[2]
రామన్న యూత్ నవీన్ బేతిగంటి ప్రధాన పాత్రలో (హీరో)
ప్రేమ విమానం
చరిత కామాక్షి స్త్రీ లంక చందుసాయి చక్రి ప్రధాన పాత్రలో (హీరో)
వల సిద్దార్థ్ పెనుగొండ
2024 అజయ్ గాడు

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2017 పిల్ల వియూ
2018 నిరుద్యోగ నటులు
2018 బి. టెక్ నవీన్ జీ5
2019 ఎక్కడికి ఈ పరుగు
2020 లూజర్ టిప్పు
2021 పిట్ట కథలు రామ్ చందర్, ప్రధాన పాత్రలో (హీరో)

(కథ: రాముల)

నెట్ఫ్లిక్స్[3]

దర్శకుడిగా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (6 July 2022). "మెగా ఫోన్‌ పట్టిన 'జార్జి రెడ్డి' ఫేమ్‌ అభయ్‌ బేతి గంటి". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. Eenadu (16 November 2021). "రాక్షస కావ్యమిది". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  3. "I didn't give Tharun Bhascker a choice after he read the script for me: Lakshmi Manchu". The New Indian Express. Retrieved 2021-05-18.
  4. NTV Telugu (4 July 2022). "'రామన్న యూత్' కోసం మెగాఫోన్ పట్టిన మరో హాస్యనటుడు!". Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.

బయటి లింకులు[మార్చు]