నాన్సీ ఫ్రైడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాన్సీ ఫ్రైడే
జననంనాన్సీ ఫ్రైడే
ఆగష్టు 27, 1933
ఇతర పేర్లునాన్సీ ఫ్రైడే
ప్రసిద్ధిస్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి

నాన్సీ కోల్బర్ట్ ఫ్రైడే (ఆంగ్లం: Nancy Friday) (ఆగష్టు 27, 1933) స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి.

స్త్రీలు ఆదర్శ మహిళలుగానే ఎదగాలనే సనాతన, సంకుచిత భావాలతోనే పెంచబడ్డారని, వారి అంతర్లీన భావాలను వ్యక్తపరచటానికి అటువంటి పెంపకం అడ్డంకి అని, ఆ భావాలని తెలుసుకోగలగటం వలన స్త్రీలు తమని తాము మరింతగా తెలుసుకొని తాము తాముగా జీవించగలరని ఈమె తన రచనల ద్వారా వాదించారు. ఇది ఎవరికీ హాని చేయటానికి కాదని, సాంఘిక అంచనాకి, స్త్రీ పురుషులిరువురి లాభానికి, స్వేచ్ఛని ఇరువురూ సమంగా ఆస్వాదించటానికి, చురుకుగా ఉండటానికి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటానికి అని వక్కాణిస్తుంది.

రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

^ https://web.archive.org/web/20090430000928/http://www.ashleyhall.org/common/news_detail.asp?newsid=510499&L1=3&L2=1 ^ Key West Literary Seminar

బయటి లింకులు[మార్చు]