నిమ్మల రాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిమ్మల రాములు గౌడ్

మాజీ ఎమ్మెల్యే
తరువాత కుందూరు జానారెడ్డి
నియోజకవర్గం చలకుర్తి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1967 - 83

వ్యక్తిగత వివరాలు

మరణం 08 ఫిబ్రవరి 1995
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నిమ్మల రాములమ్మ
బంధువులు నిమ్మల ఇందిరా (నందికొండ మున్సిపల్ కౌన్సిలర్)
సంతానం హర్షవర్ధన్, నరేంద్ర, కొండయ్య, విజయ, జయశ్రీ, ఇందిరా
నివాసం నాగార్జున సాగర్‌
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

నిమ్మల రాములు గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఆయన చలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం) నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.[1]

జననం

[మార్చు]

నిమ్మల రాములు 1920లో నల్గొండ జిల్లాలో నిమ్మల కొండయ్య గౌడ్, కోటమ్మ దంపతులకు జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

నిమ్మల రాములు 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చలకుర్తి నియోజకవర్గం (ప్రస్తుతం నాగార్జునసాగర్‌ నియోజకవర్గం) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి ఎం. ఆదిరెడ్డిపై 6656 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఆయన 1972,1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

పోటీ చేసిన నియోజకవర్గాలు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1967 చలకుర్తి \ నాగార్జునసాగర్ జనరల్ నిమ్మల రాములు స్వతంత్ర అభ్యర్థి 13999 ఎం. ఆదిరెడ్డి సి.పి.ఎం 7343 6656 గెలుపు
1972 చలకుర్తి \ నాగార్జునసాగర్ జనరల్ నిమ్మల రాములు కాంగ్రెస్ పార్టీ 26546 ఎ.మాధవ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 13556 23890 గెలుపు
1978 చలకుర్తి \ నాగార్జునసాగర్ జనరల్ నిమ్మల రాములు కాంగ్రెస్ పార్టీ 32890 కుందూరు జానారెడ్డి జనతా పార్టీ 18644 14176 గెలుపు

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 November 2018). "హ్యాట్రిక్‌.. వీరులు!". Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.
  2. Namasthe Telangana (9 November 2018). "అక్కడ ఆయనకు తిరుగులేదు..!". Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.
  3. Andhrajyothy (19 March 2021). "నాడు చలకుర్తి, నేడు నాగార్జునసాగర్‌ నియోజకవర్గం". Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.