అక్షాంశ రేఖాంశాలు: 18°09′47″N 83°26′49″E / 18.163°N 83.447°E / 18.163; 83.447

నెల్లిమర్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°09′47″N 83°26′49″E / 18.163°N 83.447°E / 18.163; 83.447
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండల కేంద్రంనెల్లిమర్ల
విస్తీర్ణం
 • మొత్తం161 కి.మీ2 (62 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం77,031
 • జనసాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1015

నెల్లిమర్ల మంలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[3] మండలం కోడ్: 4837.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]నిర్జన గ్రామాలు లేవు. OSM గతిశీల పటం

మండలంలోని పట్టణాలు

[మార్చు]

గణాంకాలు

[మార్చు]

2001లో నెల్లిమర్ల మండలం జనాభా 73,753. ఇందులో పురుషుల జనాభా 36,657 కాగా మహిళల జనాభా 37,096. మండలం అక్షరాస్యత 51% ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 62%, మహిళల అక్షరాస్యత 41% ఉంది.

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 77,031 - పురుషులు 38,225 - స్త్రీలు 38,806

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

కుగ్రామాలు

[మార్చు]
  • జర్జపుపేట

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-02.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-02.

వెలుపలి లంకెలు

[మార్చు]