Jump to content

నేను పెళ్ళికి రెడీ

వికీపీడియా నుండి
నేను పెళ్ళికి రెడీ
దర్శకత్వంవెంకీ
రచనసతీష్ వెగ్నేష (మాటలు)
స్క్రీన్ ప్లేవెంకీ
కథవెంకీ
నిర్మాతతమ్మారెడ్డి భరద్వాజ
తారాగణంశ్రీకాంత్, సంగీత, లయ, అనిత, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, మల్లికార్జున రావు
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
ఆర్.పి.జి. కంబైన్స్
విడుదల తేదీ
13 నవంబరు 2003 (2003-11-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

నేను పెళ్ళికి రెడీ 2003, నవంబర్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, సంగీత, లయ, అనిత, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, మల్లికార్జున రావు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

నువ్వుంటే చాలు,(మేల్ వాయిస్) గానం. హారిహరణ్

చంద్రముఖి చంద్రముఖి, గానం.శంకర్ మహదేవన్

నువ్వుంటే చాలు ,(ఫిమేల్ వాయిస్) గానం.సునీత

సావి వన్ సావి టూ సావి త్రీ , గానం.శంకర్ మహదేవన్, స్మిత

గోపాలకృష్ణ పెళ్ళికావాల

నువ్వు నేను ఒకటేలే

ముగ్గురు భామల ప్రేమల ముందర ,

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ
  • నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
  • రచన: సతీష్ వెగ్నేష (మాటలు)
  • సంగీతం: చక్రి
  • నిర్మాణ సంస్థ: ఆర్.పి.జి. కంబైన్స్

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "నేను పెళ్ళికి రెడీ". Retrieved 16 February 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Nenu Pelliki Ready". www.idlebrain.com. Retrieved 16 February 2018.