Jump to content

పంచేంద్రియాలు

వికీపీడియా నుండి

ఇంద్రియాలు - ఐదు; వాటిలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని రెండు విధాలు.

కర్మేంద్రియ పంచకం:

  1. వాక్కు
  2. పాణి
  3. పాదం
  4. పాయువు
  5. ఉపస్థ

జ్ఞానేంద్రియ పంచకం:

  1. త్వక్కు = చర్మం
  2. చక్షువు = కన్ను
  3. రసన = నాలుక
  4. శ్రోతం = చెవి
  5. ఘ్రాణం = ముక్కు