పంచో బర్నెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచోబర్నిస్

ఫ్లోరెన్స్ లోవే పంచో బర్నెస్ (జులై 22, 1901 – 1975 మార్చి 30) మొదటి సినిమా విన్యాసాలు చేసే వైమానికుల సంఘ స్థాపకురాలు, మార్గదర్శక వైమానికురాలు. 1930లో అమేలియా ఇయర్ హర్ట్ చేసిన వాయు వేగ రికార్డును బద్ధలుకొట్టింది. మహిళల ఎయిర్ డెర్బీ రేస్ లో కూడా ఆమె పాల్గొంది. అంతర్జాతీయ మహిళా పైలెట్ల సంఘం అయిన నైన్టీ నైన్స్ లో కూడా ఆమె సభ్యురాలు. తరువాత కొన్ని సంవత్సరాలకు హ్యాపీ బాటమ్ రైడింగ్ క్లబ్, మొజవే డిజర్ట్ అనే బార్ అండ్ రెస్టారెంట్, టెస్ట్ పైలెట్లకు, వైమానికులకు భోజనం అందించే సదరన్ కాలిఫోర్నియా అనే  రెస్టారెంట్ నూ స్థాపించింది.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

జులై 22, 1901న తడ్డెస్ లోవే II (1870–1955), ఆతని మొదటి భార్య ఫ్లోరెన్స్ మే డాబ్బిన్స్ లకు కాలిఫోర్నియాలోని పసడనేలో జన్మించింది  ఆమె. 

మూలాలు[మార్చు]

నోట్స్[మార్చు]

Citations[మార్చు]

  1. "Florence Lowe (Pancho) Barnes, 69, the eccentric rancher and pilot who broke Amelia Earhart's air speed record in 1930, was found dead Saturday at her home in Boron .